జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 95

అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటిలోని వస్తువులన్నీ బయటకు పారేస్తూ ఇంటిని ఖాళీ చేయిస్తున్న భయంకరమైన కల రాగా నిద్రపోతున్న అత్తయ్య సడన్ గా బెడ్ పై లేచి కూర్చోగా ముఖము మరియు మెడ చుట్టూ చెమటలు పట్టి ఉండగా చీర కొంగుతో తుడుచుకుంటూ , గోడకు ఉన్న క్లాక్ లో సమయం చూడగా 6 గంటలు అవుతుండగా , వెంటనే ఫోన్ అందుకొని తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఖాళీ చేశారా అని అడుగగా , అవును అని చెప్పగా సరే అని ఫోన్ కట్ చేస్తుంది.

వెంటనే కిందకు వచ్చి ఖరీదైన వస్తువులన్నీ హాల్ లో పెడుతుండగా వస్తున్నా శబ్దాలకు మహికి మెలకువ రాగా తన రూం లో నుండి బయటకు వచ్చి అమ్మ చేస్తున్న పనికి చిరాకు వచ్చి, అమ్మ ఏమి చేస్తున్నావు ఎందుకు వీటన్నింటినీ సర్దుతున్నావు అని కోపంగా అడుగగా , నాన్న అప్పు చేసిన వాళ్ళు వచ్చి ఇల్లును ఖాళీ చేయించే లోపు ఒక చిన్న ఇల్లు చూసాను అక్కడికి వెళ్లిపోదాము అని చెబుతుండగా ,అమ్మ అమాయకత్వం చూసి మహికి నవ్వు ఆగలేదు , పగలబడి నవ్వసాగింది.

ఎందుకే అలా నవ్వుతున్నావు , అమ్మ బావ ఉండగా మనం ఈ ఇంటిని వదిలేసి వెళ్లాడమా , ఎవరమ్మా వచ్చేది రమ్మను బావ పేరు చెబితే వాళ్లకు ఉచ్చ పడిపోతుంది. వాడి గురించి అసలు మాట్లాడకు అని కోపంగా చెబుతుండగా , ఎందుకమ్మా నీకు బావ అంటే అంత కోపం అడుగగా , చిన్నప్పుడు నీకన్నా వాడినే ఎక్కువ ప్రేమగా చూసుకున్నా కూడా వాడి వల్ల నా అన్నయ్య ప్రేమను కోల్పోయాను, వాడి వల్ల ఇంటిలో నుండి బయటకు రావాల్సి వచ్చింది , ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు ,అని జరిగినవాన్ని చెపుతూ మొన్నటికి మొన్న నా చీ……ర….లాగా…….

చెప్పబోయి ఆగిపోతూ అది వదిలేయ్,నువ్వే చూశావుగా మీ నాన్నకు మందు చూపెడుతూ ఇంకా తాగడం ఎక్కువ నేర్పిస్తున్నాడు అని చెప్పగా, మనల్ని ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనుకొన్న బావను దూరంగా పెట్టి , ఈ కష్టాలన్నింటికి కారణమైన మీ ఆయనను అడుగుతున్నావా ఎంత అమాయకురాలివమ్మా నువ్వు అని వేగంగా లోపలికి వెళ్ళి పత్రాలు తీసుకొని వచ్చి , ఇదిగో నీ మొగుడు తాకట్టు పెట్టిన ఇంటి పత్రాలు అని అత్తయ్య చేతిలో పెట్టగా మొత్తం తిరగేసి చూస్తూ ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యంగా అడుగగా , మన ఇంటికి వచ్చి గొడవ చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్ లోనే కుక్కల్ని కొట్టినట్లుగా కొట్టి నా పాదాలపై పడవేశాడు.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. 👌👌👌👌

  2. Sir all parts update cheyandi

Comments are closed.