జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 95

కళ్ళు తుడుచుకుంటూ పైకి లేవగా కౌంటర్ దగ్గర నిలువుగా పేర్చి ఉండగా వెళ్లి స్వైప్ చేసి కట్టేసి ఇక తీసుకోండి అనగా రెండు డ్రెస్ లను రెండు చేతులతో పట్టుకొని బయటకు రాగా సంధ్య మా అమ్మ టీ బాగా చేస్తుంది రమ్మని పిలువగా , 5 నిమిషాలు ఉండండి వస్తాను అని ఎదురుగా ఉన్న పెద్ద స్వీట్ షాప్ కు వెళ్లి పెద్ద కవర్ తీసుకొని వచ్చి వాహం లో పెట్టి వెళదాము అని చెప్పగా స్కూటీ లు ముందు వెళ్లగా వెనుక నేను వెళ్ళాను.

15 నిమిషాలలో ఇంటికి చేరుకోగా స్కూటీ లో వెల్తూ సంధ్య వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి టీ చెయ్యమని చెప్పడంతో , కాంపౌండ్ లోపల కుర్చీలు వేసి ఉండటంతో అందర్నీ పిలిచి కూర్చిపెట్టగా అంటీ టీ తీసుకుని, పక్కనే uncle రాగా వినయంగా పలకరించి టీ తాగి అంటీ టీ అద్భుతం అని పొగుడగా థాంక్స్ మహేష్ అని సిగ్గుపడసాగింది.

అంటీ అంకుల్ కు వెళ్ళొస్తామని చెప్పి అందరూ సంధ్య తో పాటు బయటకు రాగా స్టీరింగ్ పక్కనే ఉన్న లాకర్ ని తాళం తో తెరిచి అందరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చి వాటితో పాటు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మీరు చేసిన సహాయానికి నా జ్ఞాపకంగా చిన్న బహుమతి అని చెప్పగా బాక్స్ తెరిచి చూడగా లోపల ఉన్న దానిని అంతంత పెద్ద కళ్ళతో చూస్తూ బొమ్మలా నిలబడిపోతారు.

మహేష్ ఇది చాలా కాస్ట్ వద్దు అని వెనక్కు ఇస్తుండగా , మీరు చేసిన సహాయానికి ఏమిచ్చినా సరిపోదు , మనం మళ్ళీ కలిసేది ఎప్పుడో మన స్నేహానికి గుర్తుగా , నా గుర్తుగా ఉంచుకోండి అని చెప్పగా, అందరూ వాళ్లకు తొడుక్కొని ఇది చూసినప్పుడల్లా నువ్వు కచ్చితంగా మాకు గుర్తుకు వస్తావు, అయితే మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే అని 8 మంది ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని నవ్వుతూ అటు ఇటు చూసి ఎవరు లేనందువల్ల 8 ముద్దులు నా చెంపపై పెట్టగా , ఎగిరి గెంతులెయ్యాలన్న సంతోషం వెయ్యగా, వెంటనే వాహనం ఎక్కి స్టార్ట్ చెయ్యగా అంతలోనే ఎక్కడికి అని అందరూ అడుగగా,చిన్న రింగ్స్ ఇస్తే చెంపపై ముద్దు పెట్టారు , పెద్ద బంగారు వడ్డానము ఇస్తే ఇంకేమి ఇస్తారో వెంటనే తెస్తాను అన్నట్లు చెబుతుండగా అందరూ మహేష్ నిన్ను అని కొట్టడానికి రాగా sorry just kiidding , సమయం చూడగా 6 గంటలు అవుతుండగా ఇప్పటికే చాలాసేపు నాతో ఉన్నారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి ,దారిలో రెండు పిజ్జాలు మరియు వాటర్ బాటిల్ కొనుక్కొని ఇంటికి వెళ్లేసరికి అమ్మ నాకొసమే ఎదురు చూస్తుండగా లోపలికి వెళ్ళి అమ్మను కౌగిలించుకొని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి 5 నిమిషాలలో రెడి అయ్యి తలుపు వేసి ఉదయం చూసిన ప్లేస్ దగ్గరికి అమ్మను తీసుకువెళ్ళాను.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. 👌👌👌👌

  2. Sir all parts update cheyandi

Comments are closed.