లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“నువ్వు కూడా ఇలా jeans t-shirts లాంటివి ఈ ఏజ్ లోనే వేసుకోగలవు ……. తర్వాత కష్టం …… ”

తను నవ్వి “yeah…..you are right…..”

“let’s not think much……and enjoy all these moments…….” అన్నాను.

“yeah ……… ”

“ఒక selfie తీసుకుందామా ??” అన్నాను.

“ఒకే ….. ” అని ఇద్దరం ఒక రెండు selfie లు తీసుకుని రెస్టారెంట్ కి వెళ్లాం.

అక్కడ స్వీటీ ప్లేట్ తీసుకుంది. నేను కూడా ఇంకో ప్లేట్ తీసుకున్న. స్వీటీ నన్ను విచిత్రంగా చూసింది. ఏజ్ బారయ్యాక ఇలాంటివన్నీ తినగలనో లేదో ….. అన్నాను. తను నవ్వి ఊరుకుంది. నేను కొంచెం కొంచెం మాత్రమే తీసుకున్నాను. ఇద్దరం వొడ్డించుకొని టేబుల్ వెతికి అక్కడ కూర్చున్నాం.

ఇద్దరం తింటూ “…… సంజు ……. ” అంది.

“hmmmm ……. ”

“రేపు ఎక్కడికి వెళ్దాము ??”

“నువ్వే చెప్పు ……. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కి వెళ్దామా లేదా మాల్ లో తిరిగి షాపింగ్ చేసి సినిమా చూద్దామా ??”

“సినిమాలు మాల్స్ మన సిటీ లో కూడా ఉన్నాయ్ …… సైట్ సీయింగ్ కె వెళ్దాము …….. ”

“ఒకే …… ”

“ఎక్కడికి వెళదాం ??”

“డిన్నర్ చేసాక రూమ్ లో డిస్కస్ చేసుకుందాం లే ……. ”

“ఓకే ……. ”

ఇద్దరం ఫుడ్ షేర్ చేసుకొని తిన్నాం. డిన్నర్ అయ్యాక ఇద్దరం రూమ్ కి వెళ్లి రేపు ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసాం. ఆ తర్వాత ఇద్దరం dumb charades ఆడుకున్నాం. దాంట్లో నేను గెలిచాను. స్వీటీ ఒక్క పాయింట్ తో ఓడిపోయింది.

ఓడిపోయినవాళ్లు గెలిచినా వాళ్ళు ఎం చెప్తే అది చేయాలి. నేను స్వీటీతో జీన్స్ t-shirt తో strip tease చేయించుకుని lap dance కూడా చేయించుకున్నాను. ఆ తర్వాత ఇద్దరం ఒక రౌండ్ సెక్స్ చేసి హాయిగా పడుకుండిపోయాము.

ఈ రోజు 30 డిసెంబర్, అంటే New Years Eve కి ఇంకొక రోజే ఉంది.

ఇద్దరం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాము.

“సంజు ……. రేపు new year అపార్ట్మెంట్ సొసైటీ వాళ్ళు గ్రాండ్ గా సెలెబ్రేట్ చుస్తున్నారంట …….మనం 1000 /- పే చేయాలి …. ”

“ఎందుకు ??”

“అందరి నుంచి collect చేస్తున్నారు ……. మనం ఒక్కళ్లమే pay చేయలేదు …….. ”

“అదేంటి ??”