లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

నేను “ఏంటి అలాగే చూస్తున్నావ్ ??”

“I am so jealous…..”

“థాంక్స్ …… ”

“ఐన ఎం తిన్నవి అక్కడ ??”

“అన్ని రకాలు …….. ”

“బాగున్నాయా సంజు అన్ని??”

“చాల ……చాల ….. బాగున్నాయి ……..”

“ఓ ……. ”

“…. ఇప్పుడు నీకు అక్కడ తినాలని ఉందా ఏంటి ??”

“అవును …… ”

“ఒక్కొక వ్యక్తికి just 2500 మాత్రమే …….. ”

“2500 ఆ ??”

“2500 మాత్రమే కాదు దాని పై Tax కూడా కలపాలి …….. ” అన్నాను.

“బాబోయ్ ……. ”

“అందుకే ……. నిన్ను డిన్నర్ చేయమంటుంది …….. ఒకళ్ళే డిన్నర్ చేస్తారు కాబట్టి ……. అది కంపెనీ pay చేస్తుంది …….. రూమ్ కి సంబంచించిన బిల్ నేను కట్టుకుంటాను …….. ఇక్కడ కూడా dinner తక్కువేమి కాదు …… ఒక్కొకళ్ళకి 1800….. ”

“ఓ ….. అందుకే నువ్వు చేయను అంటున్నవ్ ……. ”

“ధర గురించి కాదు ……. నేను నిజంగానే heavy గా తిన్నాను అక్కడ …….. ఐన నాకు ఈ రోజే 1500 వచ్చాయి …… short selling చేస్తే …… ”

“ఆ ?? ఏంటి ??”

“అదే shares ని short చేసాను ……. 1500 రేపాయిలు ప్రాఫిట్ వచ్చాయి …….. ”

“రేయ్ …….. నువ్వు నాకు చెప్పకుండా అన్ని చేసేసుకుంటున్నావ్ ……… నాకు కూడా నేర్పించమని ఎప్పుడో అడిగాను …….. ”

“నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటున్నవ్ ……. ఐన నేర్చుకోవాల్సింది ఎవరు ??”

“నేను ….. నాకు నేర్పించు …… ”

“నువ్వు నేర్చుకోవాలి అంటే ఇక్కడ అవసరం ఎవరిది ??”

“నాది …… ”

“మరి అవసరం నీదైనప్పుడు …….. నీకు నువ్వే నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి లేదా నీ చుట్టూ నేను తిరగాలా ??” అన్నాను.

నా వైపు చిరుకోపంతో చూసి “సంజు …… you are a jerk……” అంది.

“థాంక్స్ …… ” అన్నాను.

“నేను తిట్టాను ….. పొగడలేదు ……. ”

“నేను కూడా నాకు నేను థాంక్స్ చెప్పుకున్నాను …….. నీకు థాంక్స్ చెప్పలేదు …… ”

నా చేయి పై తను కొట్టి అలాగే చూస్తుంది.