లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“పర్లేదు సంజు ……. వెయిట్ చేస్తా ……. ”

“no ……. నువ్వు తింటూ ఉండు ……. ఇద్దరం మాట్లాడుకుందాం ……”

“మరి నీ సంగతేంటి ??”

“నేను రూమ్ కి తెప్పించుకొని రాత్రికి తింట …… ”

“నేను కూడా అప్పుడే తింట …… ”

“ఈ హోటల్ లో నైట్ buffet చాల బాగుంటుందంట ……. you don’t miss it ……. ”

“its ok సంజు ……. ”

“సరే నీ ఇష్టం ……. you are missing it ……. ”

“నువ్వు కూడా ……… ”

“నేను ఏమి మిస్ అవ్వట్లేదు ……… ”

“అదెలా ?? నువ్వు తినను అన్నావ్ కదా ??”

“ఆఫీస్ మీటింగ్ అయ్యాక ….. నేను మధ్యాహ్నం లంచ్ 5 స్టార్ హోటల్ లో తిన్నాను గా ……. ”

“ఓహో ……. అందుకే తమరు ఇంత కూల్ గా ఉన్నారు ??”

“yes …….. ”

“మరి నన్నెందుకు పిలవలేదు ??”

“వచ్చి మా ఆఫీస్ లో వర్క్ చేయి …… నీకు కూడా ఫ్రీ ……. ”

“కంపెనీ వాళ్లిచ్చారా ??”

“of course …… అంటే నా జోబీలో నుంచి తీసి ఖర్చుపెట్టుకొని తిన్నాననుకున్నావా ఏంటి ??”

నా వైపు అలాగే చూస్తుంది.