లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“ఏమో …. ఇక్కడ వొద్దు ….. ”

“ఎం కాదులే …… ఐన మనల్ని ఎవరు చూస్తారు ?? వేసుకొని రా …… మాల్ కె కదా వెళ్ళేది …… ”

తనని convince చేసి జీన్స్ t-shirt వేయించాను. తను jeans ట్-shirt వేసుకొని వచ్చింది. చాల క్యూట్ గా కనిపించింది.

తను దగ్గరికి రాగానే తన పెదాలకి జస్ట్ అలా ముద్దిచ్చి “…. looking so cute….” అన్నాను.

థాంక్స్ చెప్పి తనే నాకు ఇంకో కిస్ ఇచ్చింది. ఇద్దరం కిందకి వెళ్ళాము. కింద నేను బైక్ ఎక్కి తనని బైక్ ఎక్కమన్నాను. తను side కి ఎక్కి కూర్చుంది. అలా side కి కాకుండా తనని direct గా కూర్చోమని చెప్పాను.

నేను తనని దగ్గరికి రమ్మని. తన చెవిలో కొన్ని dirty things ని చెప్పాను.

తను నన్ను చూసి నవ్వి అలాగే చూస్తుంది.

“come on ……. ”

మొత్తానికి తను direct గా నా వెనకాల కూర్చొని బైక్ ఎక్కింది. బైక్ స్టార్ట్ చేసి వెళ్ళటం స్టార్ట్ చేసాను.

తనకి నా dirty messages ఎంత వరకు అర్ధంమయ్యాయో తెలిదు. బైక్ స్టార్ట్ చేసి నేను వెయిట్ చేస్తున్నాను. తను వెనకాల సైలెంట్ గానే ఉంది. కొంచెం ట్రాఫిక్ లేని route తీసుకున్నాను. నెమ్మదిగా స్వీటీ తన బూబ్స్ పదే పదే నా వీపుకి టచ్ అయ్యేలాగా అలాగే తన చేతులు కూడా కావాలని నా బాడీ కి naughty గా టచ్ చేస్తూ నన్ను బాగా tease చేసింది. నేను తనని అద్దంలో చూసి నవ్వాను. తను కూడా నవ్వింది. నేను కూడా బైక్ ని కావాలని బ్రేకులు వేస్తూ అలాగే కొంచెం స్లో గా నడుపుతూ టైం ఇచ్చాను. తను వెనకాల నుంచి అలా చేస్తుంటే చాల హాట్ గా అలాగే రొమాంటిక్ గా అనిపించింది.

ఇద్దరం నెమ్మదిగా మాల్ కి చేరుకొని బైక్ ని కింద పార్క్ చేసి పైకి వెళ్ళాము. ఇద్దరం ఒకరి చేతులు ఒకరం పట్టుకొని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాము.

“సంజు ….. ఎందుకొచ్చాము ఇక్కడికి ??”

నేను తన చేయి వదిలేసి తనకి ఎదురుగా నిల్చొని “ఓకే ……… new year వస్తుంది కాబట్టి నా కోసం నువ్వొక గిఫ్ట్ కొను …… నీ కోసం నేనొక gift కోటాను ……. rule ఏంటంటే ఇద్దరికీ 30 minutes మాత్రమే టైం ఉంటుంది ……. అలాగే మనం ఏమి కొన్న సరే అది కనపడకుండా gift wrapping చేయించాలి …… అలాగే కొన్న బిల్స్ కూడా ఒకరివి వేరొకరికి కనిపించకూడదు ……”

“gift అంటే ఏమైనా కొనొచ్చా ??”

“yes ……. ”

“ఇక్కడ మాల్ లో నే కొనాల ?? ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వకూడద ??”

“no ……. ఆన్లైన్ లో order ఇచ్చే పనైతే mall వరకు ఎందుకొస్తాం చెప్పు ??”

“ఓకే …… ”

“టైం గుర్తుందిగా ……. 30 minutes మాత్రమే టైం ……. ”

“సంజు …… 30 మినిట్స్ అంటే చాలా తక్కువ …… ”

“అదే దీంట్లో ఉండే fun …….. టైం ఎక్కువుంటే మనం టైం వేస్ట్ చేస్తాము ……… అందుకే 30 minutes మాత్రమే ……. ”

“సంజు ….. నాకు 60 మినిట్స్ కావలి ……. ”

“No …. “