లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 10 48

“సంజు …. అలాంటివి కాకుండా ఏమైనా చిన్నవి వెళ్దాము …… ”

“సరే …… చిన్నపిల్లలు ఎక్కుతారు చూడు …… అలంటి ఒక గుర్రం ఎక్కిస్తాను …… ”

తను నవ్వి “కొడతాను నిన్ను….. ”

“మరి ??”

“సంజు …. ”

“No …… ఇంకేం మాటలు లేవు …… మనం రేపు giant wheel అక్కుతున్నాం అంతే ….. ”

తను సైలెంట్ గా ఉంది.

“సరే …… ఇప్పుడు ఫస్ట్ నువ్వు తొందరగా రెడీ అవ్వు …… ”

“ఎందుకు ??”

“మాల్ కి వెళ్ళాలి ……. ”

“ఎందుకు ??”

“చెప్తాను …… ”

“సంజు ….. ఇప్పుడు మాల్ లో ఎం పని ??”

“shhhhh …… ఎం మాట్లాడకుండా రెడీ అవ్వు …… ”

“ఏంటో చెప్పారా ప్లీస్ …… నాకు అస్సలు ఓపిక లేదు …… ”

“సరే ….. నువ్వొస్తే ఇద్దరం మాల్ కి వెళదాం …… లేదంటే నేనొక్కడినే వెళ్ళొస్తాను …… ”

నా చేయిని గిల్లింది.

“అబ్బా …… రాక్షసి …….. ”

“మరి చెప్పు ….. ”

“ఎంత కసే నీకు తెలుసుకోవాలని …… ”

మళ్ళి జిల్లా బోతుంటే నేను “ఆగండి తమరు ……. ఆగండి ….. ”

“మరి చెప్పు ….. ”

“surprise ఒకే ??”

“ఎం surprise ….. “