లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“అలా అమాయకంగా face పెట్టి ఎం తెలియనట్లు మాట్లాడకు ……. నాకు కాలుద్ది …… ”

“ఎక్కడ కాలుద్ది ??” అని అమాయకంగా అడిగాను.

తను నా వైపు చిరుకోపంతో చూసింది.

“స్వీటీ నీకు తెలుసు నాకు తెలుసు …….. ఇద్దరం ఎవరికీ తోచినట్లు వాళ్ళం నటిస్తున్నాం …….. ఇక ఈ ఆటలు ఆపి ……. ”

“ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ??”

“నేను ……. ”

“మరి ముగించాల్సింది ఎవరు ??”

“నేను ……. ”

“ఆ ?? నువ్వు స్టార్ట్ చేస్తే నేను ఎండ్ చేయాలి ……… ” అంది.

“సరే……నీ ఇష్టం ……… ఏదైనా నీ లాగ నాది చిన్న పిల్లల మెంటాలిటీ కాదు …….. ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి?? ఎండ్ చేస్తే ఏంటి??” అన్నాను.

“అబ్బా …… అంత చేయాల్సింది చేసి …….. ఇప్పుడు ….. కావాలని హితబోధలు చేస్తున్నావ్ ……. ”

నేను నవ్వుతు “నువ్వెలా అనుకుంటే అలా ……. ” అన్నాను.

తను నన్ను బెడ్ పై పడేసి నా పై ఎక్కి దిండు తీసుకొని కొట్టటం స్టార్ట్ చేసింది.

నేను అడ్డుపెట్టుకొని “ఆపవే …….. రాక్షసి ……… ఆపు ……. ”

తను నన్ను అలా కొంచెం సేపు దిండుతో కొట్టి ఫైనల్ గా ఆపింది. అలాగే నా పైనే ఉంది.

అలాగే ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం.

“కోపం తగ్గిందా ??” అని అడిగాను.

తను సైలెంట్ గా ఉంది.

నేను స్వీటీ నడుం పట్టుకొని “వావ్ ……. ఇలా మనం సెక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు ……… let’s try this position…..”

తను చిరుకోపంతో నవ్వి “సంజు …….. you are such a …….such a…….sexual pervert” అంది.

నేను casual “అవునవును తెలుస్తుంది …….. నిన్న నేను అడిగిన innocent questions కి ఎవరు perverted ఆన్సర్స్ ఇచ్చారో …. ఇద్దరికీ తెలుసు ……… ”

నన్ను మళ్ళి దిండుతో కొట్టబోతుంటే “హే హే …… relax……… ” అన్నాను.