లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

నేను ఫిన్ ఓపెన్ చేసి, నా లిస్ట్ ఓపెన్ చేసి “ఇదిగో ….. నాలుగోది…… ”

“ఎం ఫాంటసీ రా ??”

“నువ్వే చూసి చెప్పు ……. ”

స్వీటీ కి నా ఫోన్ ఇచ్చాను. తను ఓపెన్ చేసి నా వైపు చూసింది.

“స్ట్రిప్ టీస్ ……. శారీలో అలాగే టైట్ T-shirt జీన్స్ తో …….అది కూడా సెక్సీ గా డాన్స్ చేస్తూ ……. ”

నేను కామంతో తనను చూస్తూ “యా …… అదే ……. ”

“సంజు నాకు సెక్సీ గా డాన్స్ చేయటం రాదుర……. ”

“నేర్చుకోవె ….. ప్లీస్ ……. ”

“కానీ టైం పడుతుంది ……. ”

“పర్లేదే 1 year ఐన వెయిట్ చేస్తాను …….. నీ కోసం….. ”

“నీకా ఫాంటసీ అంతిష్టమా సంజు ??”

“యా ….. నువ్వు అలా నా ముందు నువ్వు సెక్సీ గా డాన్స్ చేస్తూ ట్రెడిషనల్ outfit లో అలాగే modern outfit లో స్ట్రిప్ చేస్తే ….. ” అంటూ వేరే వైపు చూసాను.

“సంజు ….. ఊహించుకోవటం ఆపు …… ”

“నో ……. I cannot…….. ” అని తన వైపు కామంతో చూసాను.

తను చిరుకోపంతో చూస్తుంది నన్నే.

“సరే …… పిజ్జా చల్లారిపోతుంది …….. ” అని ఇద్దరం కలిసి పిజ్జా షేర్ చేసుకొని తిన్నాము.

పిజ్జా తిన్నాక ఇద్దరం మామూలు కార్డ్స్ గేమ్ ఆడి ఆ తర్వాత తనతో కొన్ని డర్టీ జోక్స్ షేర్ చేసుకొని ఇద్దరం బాగా నవ్వుకున్నాం. ఇలా స్వీటీ తో హాయిగా మనసు పూర్తిగా ఓపెన్ గా మాట్లాడేసరికి ఒకవైపు రొమాంటిక్ గాను ఇంకో వైపు ప్రేమగాను ….. అలాగే గ్యాప్ వచ్చేసరికి నాకు తనతో బాగా సెక్స్ చేయాలనీ ……. ఇలా అన్ని ఫీలింగ్స్ ఒకేసారి అనిపించాయి.

నెమ్మదిగా స్వీటీ నేను ముద్దులతో స్టార్ట్ చేసి ఇద్దరం ఒక్కొక బట్ట ఇప్పేసి ప్రేమతో అలాగే కామంతో రెండు సార్లు సెక్స్ చేసి అలాగే నగ్నంగా ఒకరి కౌగిలిలో ఒకరం అలాగే హాయిగా నిద్రపోయాము. ఇలా స్వీటీ యొక్క ఫస్ట్ నైట్ ఫాంటసీ ముగిసింది.

మరుసటి రోజు:

ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ చేసాక నేను స్వీటీని బ్యూటీ పార్లర్ లో దింపాను. నేను ఇంటికి వొచ్చి నిన్న మేము ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన బికినీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఫోన్ ఓపెన్ చేసి ట్రాక్ చేస్తూ ఉన్నాను. డెలివరీ ఏజెంట్ నెంబర్ SMS వచ్చింది. అతనికి వెంటనే ఫోన్ చేసాను:

“భయ్యా నా పేరు సంజయ్ …….. ఏరియా xyz …….. నా ఆర్డర్ ఎప్పుడు డెలివరీ వస్తుంది ….. ”

“ఒక్క నిమిషం సర్ ……… ” అంటూ గ్యాప్ తీసుకొని “నైట్ 8 అవుతుంది సర్ ఆ ఏరియా కి వచ్చేసరికి …….. ”

“వెబ్సైటు లో 1-day delivery అని ఉంది ……… ”

“సర్ మీరు నిన్న ఆర్డర్ చేసుంటే 24 hours లోపల వస్తుంది ……. ”

“మరి లాస్ట్ టైం నాకు నైట్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది ??”