లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“ఇప్పుడు మాత్రం ఎంత ఫోకస్ పెడతావో …… అదే ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే నీ లోకంలో నువ్వుంటావు ……. ”

నేను నవ్వి “ఎస్ ……..అవునే ……. నాకు boobs అంటే చాల ఇష్టం ……. నేను వీటికి పేర్లు కూడా పెడతాను …….. ఇదిగో దీని దీని పేరు చిట్టి ….. దీని పేరు బుజ్జి ……. నీకేమైనా ప్రోబ్లేమా ??”

స్వీటీ ఒక్కసారిగా నవ్వింది. నేను కూడా నవ్వాను.

నెమ్మదిగా తన నడుం పై కూడా చేతులు వేసి “నీ boobs మాత్రమే కాదు …….. నీ నడుం కూడా నాకిష్టం ……. ” అంటూ లేచి బెడ్ పక్కన ఉన్న నెమలీక తీసాను. మళ్ళి తన పైకెక్కి ఆ నెమలీకను చూపించాను.

స్వీటీ వెంటనే తన చేతులతో నడుం కవర్ చేసింది. నేను నెమ్మదిగా ఆ నెమలీకను తీసి తన బుగ్గ పై అలా అని ….. ఆ తర్వాత నెమ్మదిగా తన క్లీవేజ్ దగ్గర అలా తీసుకెళ్ళాను. తను బాగా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యింది.

నెమ్మదిగా నేను తన చేతులు పక్కకి అని నెమలీకతో నడుం పై అలా అలా అన్నాను. తనకు బాగా కితకితలొచ్చి “సంజు ……. హిహి …… ఆపు …. ” అంటూ చేతులు అడ్డు పెట్టింది.

నేను మాత్రం అలాగే కితకితలు పెట్టాను. తను నవ్వుతు ఆపమంది. తన పై నేనెక్కను పెద్దగా అటు ఇటు కధల లేక పోతుంది.

“సంజు …… ప్లీస్ …… హిహిహి ……. ఆపు …… హహహ్ ……. ” అంటూ ఆపని వేడుకుంది. ఒక రెండు నిమిషాలు అలాగే చేసి మధ్యలో ఆపాను .

తను నేను ఒకళ్ళనొకళ్ళం చూసుకున్నాం. స్వీటీ వెంటనే తన చేత్తో నెమలీకను అందుకుంది. నేను నా చేయిని వెనక్కున్నాను. తను పట్టుకోలేకపోయింది. తన వైపు చూసి నవ్వాను. తను నన్ను చిరుకోపంతో చూసింది.

“సంజు …… నాకివ్వు అది ……. ”

“నీకెందుకే ??”

“నాకు కావలి ఒకసారి …… ”

“ఎందుకు ??”

“చూస్తాను ……. ”

“ఒకే ….. అదిగో చూడు …… ” అని నా చేయి బాగా పైకెత్తి చూపించాను.

నన్ను చిరుకోపంతో అలాగే చూసింది.

“సరే ఇది నీకు కావాల ??”

“యా …… ” అని క్యూట్ గా అంది.

“నీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి నేను పడిపోను …… ఇది నీకు కావాలంటే ……. గేమ్ ఆడాలి …… ”

“ఎం గేమ్ ??”

“ఇందాక నువ్వు ఆడాను అన్న గేమ్ …… “