లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

నేను తన చేయి తీసుకొని ప్యాంటు పై ఉన్న మా మొడ్డ దగ్గర పెట్టి ” నీ కోసమే …… ఇందాకటి నుంచి వెయిటింగ్ ……. నువ్వు ఈ మాట చెప్పటంతో ……… కింద excitement ఇంకా పెరిగింది …… ”

తను చిరుకోపంతో చూసి చిన్నగా నవ్వి ” you are such a pervert…… ”

“yes yes …….. తెలుతుంది తెలుస్తుంది …… toothbrush ఆన్సర్ అయితే …….. penis ఆన్సర్ ఇచ్చిన నువ్వు pervert ఆ….. లేదా నేనా pervert ఆ అని ……… ”

“సంజు …….. ”

“hmmmmmm ……… ”

“ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి questions తయారుచేసి నన్ను ఆన్సర్ చేయమన్నావంటే ……. చంపేస్తాను నిన్ను ……… ”

“ఎందుకు ??”

“అంతే …….. ”

“సరే ……. ఇలాగే ఏవేవో టాపిక్స్ డిస్కస్ చేసుకుందామా లేదా తొందరగా రెడీ అవుతావా ??” అన్నాను.

“సంజు ……. టైం 12 అయింది ……… మరి లంచ్ ??”

“ఈ రోజు పస్తుందాం లే …….. fasting మంచిది ఒంటికి ……. ”

నా వైపు వెటకారంగా చూసింది.

“స్వీటీ ……. I am a health conscious person………. sex అండ్ fasting ……. రెండు health కి చాలా మంచివి …….. ”

“అవును అవును తెలుస్తుంది …….. లాస్ట్ సండే రెండు కూల్ కేక్స్ ఎవరు తిన్నారో ……. అలాగే ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ ఎవరు తాగారో తెలుస్తుంది ……. ”

నేను నవ్వి “అప్పుడు నేను కాదు ……. బట్ ఇప్పుడు నేను health conscious person ని …….. ”

“ఓ అలాగే …… అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ నేనే తాగుతాను అలాగే నువ్వు తెచ్చుకున్న chocolate cookies కూడా నాకిచ్చేసేయి ……… ఒకే ??”

“స్వీటీ …… నువ్వేమైనా memory woman వా ??” అని అడిగాను.

తను గట్టిగ నవ్వింది. నేను కూడా నవ్వి తనని గట్టిగ కౌగిలించుకున్నాను. ఇద్దరం అలాగే కొంచెం సేపు కౌగిలించుకున్నాం. చాల రొమాంటిక్ గా అనిపించింది.

కౌగిలిలో ఉండగా “బికినీ హాల్ లో సోఫా లో ఉంది …….. ” అన్నాను.

తను కౌగిలిలో నుంచి బయటకు వచ్చింది.

“ఏంటే అలా మధ్యలో ఆపేశావ్ ??” అని అడిగాను.

“ఎక్కడుంది బికినీ ……. ??”

“అంటే నాకన్నా నీకు బికినీ ముఖ్యం అంటే ??”

“అవును …….. ” అంది.

“నువ్వు స్టార్ట్ చేశావా ఇప్పడు ??” అని నేను నవ్వుతు అడిగాను.

“ఎం నీకేనా ?? నాకు రాదా ??” అంది.

“సరే ……… అవన్నీ పక్కన పెట్టి ముందు బికినీ వేసుకొని రా……. నేను నీ కోసమే హాల్ లో వెయిట్ చేస్తుంటాను …….. ”

ఓకే అని ఇద్దరం excited గా ఫీల్ అయ్యాము.

టు బి కంటిన్యూడ్ ……..