లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

తను నన్ను అలాగే చూస్తుంది.

“సరే నువ్వే చెప్పు ……. నేను ఎంత innocent గా మంచి riddles అడిగితే నువ్వు మాత్రం penis అనే ఆన్సర్ తప్ప ఏమి చెప్పలేదు …… నీ లాగ perverted mindset నాకు లేదు …….. ”

“అబ్బా ……. నువ్వు కావాలని పిచ్చి పిచ్చి questions అన్ని తయారుచేసుకొని వచ్చి …….. కావాలని నాతో ఆన్సర్స్ అన్ని చెప్పించి ……ఇలా నన్ను tease చేయటానికే ….. చేసావని నాకు తెలుసు …….. ”

“సరే కానీ తొందరగా రెడీ అవ్వవే ……… let’s do this……అంటూ ……. ” బెడ్ ఊగే సౌండ్ చేస్తూ చెప్పాను.

తను కావాలని “ఐన ……. నేనెందుకు రెడీ అవ్వాలి??”

“బికినీ వేసుకోవటానికి …….. ”

“ఏంటి బికినీ వచ్చిందా ??” అని అడిగింది.

“ఏంటే అంత excited గా అడిగావు …….. ??”

“ఎం లేదు ……. అంత తొందరగా వచ్చిందా అని ……… ” ఏదో కవర్ చేసుకోవటానికి అంది.

“అబ్బా ……. నీకు బికినీ వస్తుందని తెలుసు …… ఇద్దరం నిన్న డిస్కస్ చేసుకున్నాకే ఆర్డర్ చేసాము …….. అలాగే ఈ రోజు నువ్వు beauty parlor కి వెళ్ళావ్ …….”

తను కొంచెం face ఇబ్బందిగా పెట్టింది.

నేను తనని చూసి నవ్వటం స్టార్ట్ చేసాను.

తను ఒకవైపు ఇబ్బంది ఇంకోవైపు నా నవ్వు చూస్తుంది.

“నాకర్ధమైంది ……… ” అని లేచి తన దగ్గరికి వెళ్లి తన బుగ్గలు పట్టుకొని “…… నాకర్ధమైంది గా …… ” అన్నాను.

“ఏంటి ??” అంది.

“నీకు కూడా బికినీ వేసుకోవాలని excited గా ఉంది …….. అందుకే బికినీ గురించి అలా excited గా రియాక్ట్ అయ్యావ్ ……. ఆ తర్వాత కవర్ చేయటానికి ట్రై చేసావ్ ……. ” అన్నాను.

తన face లో ఇబ్బంది కనిపించింది.

“స్వీటీ …….. ”

తను కళ్ళు మూసుకొని మళ్ళి తెరిచి నా కళ్ళలోకి చూస్తూ “సంజు …….. యెస్ ……… ” అంది.

నేను నవ్వుతు ఉన్నాను.

“సరే …… ఓపెన్ గా చెప్తున్నాను …….. బికినీ గురించి నాకు కూడా చాల exciting గా ఉంది …….. ”

నేను నవ్వి “nice …….. ” అని “ఐన దీనికెందుకు అంత ఇబ్బంది ??”

తను నా వైపు చూసి “ఏమో ……… ” అంది.

నేను స్వీటీ నడుం పై చేతులు వేసి తనని దగ్గరికి లాక్కుని తన జుట్టు పక్కకని “see…….. there is nothing to be ashamed of……ok ??”

అవును అని తలూపింది.

“there is no judgement ok…..” అన్నాను.

తను నా వైపు ఇప్పుడు మాములుగా చూసింది.