లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“నో నేను వినను ……. ”

“సరే మరి బికినీ ఎవరు సెలెక్ట్ చేస్తారు ??”

“ఏంటి ??”

“నీకు బికినీ సెలెక్ట్ చేయాలని లేదా ??”

“ఓ ……. మరచిపోయాను …….. ”

“అలాగే డిన్నర్ కూడా చేయాలి ……. ”

“డిన్నర్ …… అది …… ”

“డిన్నర్ వండావా సంజు …… ??”

“అది ……. ”

“రేయ్ ……. మళ్ళి నువ్వు swiggy లో ఆర్డర్ చేసావ్ కదా ??”

నేను నవ్వి “లేదు ……. ఇదయ్యాక pizza ఆర్డర్ చేద్దామని అనుకున్నాను ……. నీకిష్టం కదా ….. ”

“నాకిష్టమైన లేదా నీకు బద్ధకం అయి చేయలేదా ??”

నేను నవ్వి “అంటే ….. రెండు …… ”

పెదాలు కదుపుతూ నన్ను మనసులో తిట్టుకుంది.

“ఏంటే తిట్టుకుంటున్నావ్ …… ??”

తను “నా ఇష్టం …….. ” అంది

“నీ ఇష్టమా ??” అని నెమలీకని తీసాను.

“సంజు …… ఒద్దు …….తొందరగా కానిస్తే షాపింగ్ చేయాలి …… ”

నేను లేచి పక్కన కూర్చున్నాను.

“ఏమైంది సంజు …… ” అని అడిగింది.

“ఆఫీస్ లో రోజు టైం కి పనవ్వలి అంటారు …… ఇప్పుడు సెక్స్ కి కూడా అలా డెడ్లైన్ లాగ తొందర పెడితే నేను perform చేయలేను….. ”

తను గట్టిగ నవ్వేసింది. నేను కూడా నవ్వాను.

“సంజు ……. నేను నీకు సెలక్షన్ కి టైం ఎక్కువివ్వాలని …… అలా అన్నాను అంతే …… ”

“నో ……. let’s not have sex now……పద ఇప్పుడే bikini finalize చేస్తాను ……… ”

“మంచి ఊపు మీద ఉన్నట్లున్నావ్ ……. ”

“అవును …….. ”

ఆ తర్వాత ఇద్దరం అక్కడే కౌగిలించుకుని బెడ్ పైన ఆన్లైన్లో రక రకాల బికినీలు వెతికాము. అంతకన్నా ముందు స్వీటీ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి తనకి బాగా ఆకలుంటుందని ఇక పిజ్జా ఆర్డర్ చేసాము. నేను ఫైనల్ గా తనకో బికినీ సెలెక్ట్ చేసాను. మధ్య మధ్యలో నేను నాటి కామెంట్స్ చేయటం, జోక్స్ వేయటం …….. ఇద్దరం నవ్వుకోవటం ……. చాల హాట్ గా అలాగే రొమాంటిక్ గా కూడా అనిపించింది. నాలో బాగా ఆతృత పెరిగింది. మొత్తం 3 బికినీస్ ఆర్డర్ చేసాము. ఈ లోగ పిజ్జా వచ్చింది.

పిజ్జా తింటూ

“స్వీటీ …… ”

“ఏంటి సంజు ……. ”

“నాకొక ఫాంటసీ తీర్చాలే ……. ”

“ఎం ఫాంటసీ ?? లిస్ట్ లో లేనిదా ??”

“ఉంది ….. లిస్ట్ లో ……. ”

“ఎం ఫాంటసీ ??”