లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“నో …… నేను ఆడను ……. ”

“అయితే ఈ ఇక నాదే …… ”

“సరే …… నేనొక గేమ్ చెప్తాను అది ఆడదాం …… గెలిస్తే వాళ్లదే ఈక …… ”

“సరే …… ఎం గేమొ చెప్పు …….. ”

ఈ లోగ స్వీటీ ఫోన్ హాల్ లో నుంచి మోగుతుంది.

స్వీటీ డోర్ వైపు చూస్తుంది.

నేను “ఫోన్ సైలెంట్ లో పెట్టొచ్చుగా ……. ”

“ఏమో….. గమనించలేదు సంజు ……. ”

“ఓకే ……. గేమ్ ఏంటంటే …….. ” అని చెప్తుంటే స్వీటీ ఫోకస్ మాత్రం ఫోన్ వైపే ఉంది.

నేను అలాగే స్వీటీ వైపే చూసాను.

“సంజు …… ఎవరు చేస్తున్నారో ……. ”

“….. నీకు కరెక్ట్ టైం కి వస్తయ్యే ఫోన్స్ మాత్రం …….. ”

ఈ లోగ ఫోన్ మోగటం ఆగింది.

నేను తనకి చెప్తుంటే “సరే గేమ్ ఏంటంటే ……. మొదటిగా …….. ” అనేలోగా మళ్ళి ఫోన్ రింగ్ అయింది.

నేను విసుకెత్తి “సరే …… నేను తెస్తాను ……. నీ దృష్టంతా మొగుడిపైన కాకుండా ఫోన్ పైనే ఉంది …….. రేపు నేను బాయటకి వెళ్తాను ……. ఫోన్ తో చేసుకో ఫస్ట్ నైట్ …… ”

స్వీటీ నన్ను కొట్టి “చంపేస్తాను ……… నీ ఫోన్ మొగితేమో వెంటనే ఏ పనైనా ఆపేస్తావ్ …….. ”

“అవును ……. నా ఫోన్ కి చాల ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి……… ”

“మరి నా ఫోన్ లో ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ రావా ??”

“పెద్దలు ఎం చెప్పారు ??”

“ఎం చెప్పారు ??”

“ఆడవాళ్ళకి మొగుడు ఆరో ప్రాణం అన్నారు ……. అంటే ఆ ఫోన్ కన్నా నేను ఇంపార్టెంట్ ……… ”

స్వీటీ నవ్వి నన్ను చేయి పై కొట్టి “చంపేస్తాను ……. నిన్ను ……. “