లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“నీకు బాగా అల్లరెక్కువైంది …….. సంజు ……. ”

“థాంక్స్ …….. ”

“నేను నిన్ను పొగడలేదు …….. ”

“నేను కూడా నీకు థాంక్స్ చెప్పలేదు …… ”

నన్ను మళ్ళి చేతి పై కొట్టి “సరే …….. గేమ్ ఏంటో చెప్పు ……… ”

నేను స్వీటీ జాకెట్ మధ్యలో ఎక్సపోజ్ అయినా క్లీవేజ్ బ్రా చూస్తూ “గేమ్ ఏంటంటే …….. ” అంటూ ఉండగా స్వీటీ “సంజు ….. నా face ఇక్కడుంది …… అక్కడకాదు ….. ” అని తన సళ్ళ వైపు చూపించింది.

నేను నవ్వి “ఓ సారీ …… ” అంటూ కంటిన్యూ చేసాను …… నేను గేమ్ గురించి చెప్పబోతుంటే స్వీటీ “సంజు ……. ”

“hmmmmm …….. ”

“సంజు …….నేను ఒకటి నీకు చెప్పాలని అనుకుంటున్నాను……. ”

“ఇప్పుడు నీకు సెక్స్ కి మూడ్ లేదు అనే మాట తప్ప ఏదైనా చెప్పు …….. వింటాను ……. ”

స్వీటీ నన్ను కొట్టి “వినురా …….. ”

“ఓకే …… ”

“నువ్విలా నాకు ఫస్ట్ నైట్ ఫాంటసీ ఉందని నా కోసం నువ్వు ఇలా అంత ఆరెంజ్ చేసి పెట్టావ్ ……. నాకిప్పుడు చాల గిల్టీ గా ఉంది ……”

“ఎందుకు ??”

“ఎందుకేంటి ?? నువ్వేమో నా ఫాంటసీ ఒకటి తీర్చావ్ ……. నేనిప్పటి వరకు నీ ఫాంటసీ ఒకటి కూడా తీర్చాలనే ఆలోచన కూడా రాలేదు ……. ”

నేను సైలెంట్ గా విన్నాను.

“సో అందుకే నేను నీ ఫాంటసీ ఒకరు సండే లోపల తీర్చాలని అనుకుంటున్నాను ……… ”

నేను ఆతృతగా “ఎం ఫాంటసీ నే ??” అని అడిగాను.

“ఫస్ట్ ……. రేపు మార్నింగ్ బ్యూటీ పార్లర్ లో నన్ను డ్రాప్ చేయి ……… ”

“దేనికె ??”

“నేను అందంగా ఉన్నానా సంజు ??”

“అందంగానే కాదు హాట్ గా సెక్సీ గా కూడా ఉన్నావ్ …….. ”

నన్ను కొట్టి నన్ను దగ్గరికి రమ్మంది.

నేను తన దగ్గరికి వంగాను.

“నేను ఇంకా సెక్సీ గా హాట్ గా ఉండటం నీకిష్టం లేదా ??”

నేను తన కళ్ళలోకి చూసి కామంతో నవ్వి తన చెవిలో “ఇష్టం …… ” అన్నాను.