లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 7 52

“ఏమో సర్ …… మాకున్న ఆర్డర్స్ బట్టి ఆర్డర్స్ బట్టి …….. కొన్ని సార్లు మారుతుంది …….. ”

“సరే ……. నేను సాయంత్రం ఉండను …….. ఇప్పుడు తెచ్చివ్వగలవా ??”

“కదురదు సర్ ….. సారీ సర్ ……. ”

“సరే భయ్యా ……. నువ్వెక్కడున్నావో చెప్పు ……. నేనే వచ్చి తీసుకుతుంటాను ……. ”

“సర్ నేను ఒక చోట ఉండను సర్ ……. డెలివెరీ ఇవ్వటం కోసం తిరుగుతూనే ఉంటాను …… ”

“అది నాకు తెలుసు భయ్యా ……. ఇప్పుడెక్కడున్నావో ఏరియా చెప్పు …… వచ్చి తీసుకుంటాను …….. ”

“సర్ నేను ఇప్పుడు xyz ఏరియా లో ఉన్నాను …….. ”

“సరే నాకు 20 minutes పడుతుంది …… దగ్గరికి వచ్చి కాల్ చేస్తాను …….. ”

“ఓకే సర్ …….. ఆ టైం లో నేను రోడ్ నెంబర్ 12 దగ్గర ఉంటాను …….. ”

“ఓకే ……… థాంక్స్ భయ్యా …… ” అని ఫోన్ పెట్టేసాను.

స్వీటీ రావటానికి ఒక గంటైనా పడుతుంది. నేను బైక్ తీసుకొని వెళ్లి ఆర్డర్ తీసుకొని వచ్చేసరికి గంట 10 నిమిషాలు పట్టింది.

ఇంటికి ఆతృతగా వచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసాను. లోపల బికినీ ఉంది. ఒకసారి బికినీ చేతుల్లోకి తీసుకొని స్వీటీని ఒకసారి ఊహించుకున్నాను. చాల హాట్ గా సెక్సీ గా excited గా అనిపించింది. తనతో ఇన్ని సార్లు సెక్స్ చేసిన ఎన్నో సార్లు లిప్ లాక్స్ ఇచ్చిన సరే బికినీ అంటే ఎందుకో ఒక ఆతృత కలిగింది. తను అలా బికినీ లో వస్తే రెండు చేతులతో తన నడుం పట్టుకొని తన నాజూకైన పెదాల పై ఒక ఫ్రెంచ్ కిస్ పెట్టి నెమ్మదిగా నా చేతులు తన పిర్రల పై పెట్టి అలా పిసికి చాల నాటి పనులు చేసి తనతో బాగా సెక్స్ చేయాలని అనిపించింది.

బికినీ మళ్ళి లోపల బాక్స్ లో పెట్టి నీట్ గా ప్యాక్ చేసిపెట్టాను. ఈ లోగ నేను తనకి ఇంకా ఎంత సేపు పడుతుంది అని మెసేజ్ చేసాను. రిప్లై లేదు. ఈ లోగ నేను స్వీటీ ని బికినీ లో ఊహించుకుంటూ గడిపాను. ఈ ఫోన్ లో స్వీటీ నన్ను రమ్మంది. నేను అక్కడికి వెళ్ళి బయట వెయిట్ చేసాను.

ఈ లోగ స్వీటీ వచ్చింది.

“సంజు …….. ” అని తన వైపు చేతులతో చూపించింది.

“ఏంటి ??” అని అడిగాను.

“come on …… ” అని మళ్ళి తన వైపు చేతులతో చూపించింది.

“ఏంటి ??”

మనసులో తిట్టుకొని వెనకాల బైక్ పై ఎక్కింది.

నేను లోలోపల నవ్వుకుని ఏమి తెలియనట్లు బైక్ ఇంటికి స్టార్ట్ చేసాను.

ఇంటికి వెళ్ళాక స్వీటీ సైలెంట్ గా బైక్ దిగి లిఫ్ట్ వైపు వెళ్ళింది. నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు తను నా వైపు చూసినప్పుడు నా నవ్వులు ఆపుకున్నాను. నేను కూడా తన వెనకాలే వెళ్లాను. ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళాము. స్వీటీ డోర్ ముందు వెయిట్ చేసింది.

కీస్ నా దగ్గరే ఉన్నాయి. నేను నెమ్మదిగా వెళ్లి డోర్ ముందుకి వెళ్లి లాక్ తీసాను. లాక్ తీస్తూ నవ్వు ఆపుకోలేక కష్టపడి నాలో నేను నవ్వుకొని డోర్ ఓపెన్ చేసాను. స్వీటీ నా పై కోపంగా ఉంది.

నేను స్వీటీ వైపు చూసి “ఏంటి ?? ఏమైంది ??”

“ఎం లేదు …… ”

“ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ ……… ”

“ఎం లేదు అన్నాను గా ……. ”

“ఓకే …… ” అని casual గా అని ఇంటి లోపలి వెళ్తుండగా