రావోయి మా ఇంటికి! 615

కానీ ఒక్కడితో కాదు నేను గడిపింది – మొత్తం నా క్లాస్ మేట్స్ ముఫ్ఫై రెండుమందితోనూ, ప్లస్ మా ఊర్లోని పదహారు మంది యువకులతోనూ సెక్స్ అనుభవాల్ని పంచుకున్నాను. నీ భాషలో చెప్పాలంటే నలభై ఎనిమిదిసార్లు నా కన్యత్వాన్ని కోల్పోయాను. ఎస్ ఐయామ్ నాట్ ఎ వర్జిన్ – అందుకే నువ్వు కోరుకున్నట్లు పడకమీద ‘పెయిన్’ అంటూ అల్లాడిపోలేదు. బ్లాంకెట్ రక్తంతో తడిసి ముద్దయి పోలేదు. చాలా! వాళ్ళ పేర్లన్ని చెప్పాలా?” అంటూ ముందుకు సివంగిలా దూకి దిండు కింద యాసిడ్ బాటిల్ చేతుల్లోకి తీసుకున్నాను. అపర మహంకాళిలా వూగిపోతున్న నన్ను చూసి ఎంతో కొంత ఖంగు తిన్నాడు. చేష్టలుడిగి చూస్తున్నాడు. “ఐ యామ్ గోయింగ్ – ఇంకెప్పుడూ ఇక్కడికి రాను. మన ఆస్థి మన వాళ్ళే తినాలని, పెళ్ళిళ్ళు చేసే పెద్దలు వున్నంత కాలం నీలాంటి వాడికి వచ్చిన కొదవేం లేదు. అందుకే నువ్వు నెల తిరక్కుండా రెండో పెళ్ళి చేసుకుంటావు.

అప్పుడూ నువ్వు ఇలాగే నీ ప్రియుడు ఎవరో చెప్పమని పెళ్ళికూతుర్ని వేదిస్తావ్. కానీ ఆ ప్రశ్న నువ్వు వేయకుండా నేను చేస్తాను” అని సీసా మూత తెరిచాను. వాడి దవడల మధ్య వేళ్ళతో అదిమాను. తాంబూలం నోరు ఎర్రగా తెరుచుకుంది. సేసాలోని యాసిడ్ ని నాలుకమీద కుమ్మరించాను. మంచంమీద వుండడంతో నన్ను ప్రతిఘటించ లేకపోయాడు. నాలుక మీద పడిన యాసిడ్ మండి, పొగలై పొంగింది. ఏం జరిగిందో వాడు గ్రహించేలోపే జరగాల్సింది జరిగిపోయింది. వాడి నాలుక కాలిపోయింది. మాట్లాడడానికి ప్రయత్నించాడు గానీ శబ్దాలు తప్ప మాటలు బయటికి రావడం లేదు. “ఆఁ ఈ గణేష్ దాదా అంటే తమాషా అనుకున్నావా? అందుకే ఎమ్మెల్యే అంటూ వుంటాడు.

నీలాంటివాడు ఒక్కడుంటే ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో గెలిచెయ్యొచ్చు అని లోపలుంది మీ ఆవిడ ఎందుకయినా మంచిదని తాళం వేసి తీసుకొచ్చాను. ఇదిగో తాళం చెవి” గణేష్ దాదా చేయి ముందుకు తోసాడు. వంశీ తాళం చెవిని తీసుకున్నాడు. “చాలా థాంక్స్ దాదా రేపువచ్చి ప్రతిఫలాన్ని ద్రవరూపంలో ఇచ్చుకుంటాలే” “దానిదేముందిలే భయ్యా ఈరోజు ఎంపీ పార్టీకి పిలిచాడు. నాతో పార్టీ చేసుకోవడమంటే భలే సరదాలే. కానీ కిడ్నాపింగ్ వుందని చెప్పి వచ్చేశాను” “మన ఎంపీకి నీ కంపెనీ సరదాగానే వుంటుందిలే తలలో ఏదయినా వుంటే తెలుస్తుంది ఆ బాధ” శిష్యుడు జోక్ కట్ చేశాడు.