రావోయి మా ఇంటికి! 613

కానీ గణేష్ దాదా పట్టించుకోలేదు. “ఓకే భయ్యా! వస్తాం! లాస్ట్ బస్ కి వెళతాం. కారును ఉదయం మెకానిక్ మనికి ఇచ్చెయ్” “అలానే” గణేష్ దాదా, అతని శిష్యుడూ వెళ్ళిపోయారు. వంశీ సంచిలోని మల్లెపూలని ఓసారి వాసన చూసి ముందుకి కదిలాడు. తోట మధ్యలోని ఆ ఇల్లు వెన్నెలతో వెల్లచేసినట్లుంది. హాలు మధ్యలో వున్న పాలబల్బ్ కిటికీల్లోంచి కూడా వెలుగును బయటికి చిమ్ముతోంది. వంశీ దాన్ని సమీపిస్తున్న కొద్దీ మన్మధుడే స్వయంగా వచ్చి తనకు చక్కలిగింతలు పెడుతున్నట్లు అదోలా ఫీలయిపోతున్నాడు. తాళం చెవితో తాళం తీసి తలుపుని వెనక్కి తోశాడు. హాలు మధ్యలో వున్న వ్యక్తిని చూసి చిన్న జర్క్ ఇచ్చాడు. రక్తమంతా తలలోకి చిమ్మింది. “అద్భుతంగా వుందప్పా! దీంతో వాడి తల తిరుగుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వెధవ ఆలోచనలు చేయడు. అలానే చేస్తాం మాప్పిళే” అని వంశీవేపు అడ్మయిరింగ్ గా చూసాడు.

“థాంక్యూ సార్” “అవును మాప్పిళే నీకు ఫస్ట్ నైట్ జరగలేదు కదా! మరి బాడీ సుజనది కాదని ఎలా చెప్పగలిగావ్?” శరవణన్ తన సందేహాన్ని బయటపెట్టాడు. “కాసెట్ లోని అమ్మాయి చెస్ట్ మీద ఎడం పక్కన పెద్దపుట్టుమచ్చ వుంది. సుజనకు అలా లేదు. ఇది ఎలా తెలుసంటే” అని ఆగి – “ఫస్ట్ నైట్ జరక్కపోయినా అక్కడవరకు తెలుసు. మేము లవర్స్ కదా! సమయం చిక్కినప్పుడు అంతవరకు అలా చేసేది” చెప్పి సిగ్గుతో తలదించుకున్నాడు వంశీ. * * * * * సుజన, లాలస దేవాలయానికి బయల్దేరారు. ఆరోజు సాయంకాలం సుజన లాలసను ఆహ్వానించింది. ఇంట్లో బోరుగా వుండటం వల్లా, వంశీ కనిపిస్తాడేమోనన్న ఆశవల్లా శివాలయం వరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. లాలస రాగానే బయల్దేరారు. వీధిలో నడుస్తుంటే ఎవరెవరో కనిపిస్తున్నారు గానీ వంశీ మాత్రం కనపడడం లేదు. ఎక్కడి కెళ్ళాడో కూడా ఆమె ఊహించుకోలేక పోతోంది.

కిడ్నాప్ ప్లాన్ అందరికీ తెలిసిపోయింది. అక్కయ్యలంతా ఆట పట్టించారు. గడువు కూడా అయిపోతూ వుంది. ఛాలెంజ్ లో నెగ్గమేమోనన్న అనుమానం కూడా మొదలయింది. కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టడంతో ఉత్సాహం తగ్గింది. ఉన్నకొద్దిరోజుల్లో వంశీ మరో ప్లాన్ చేస్తాడో లేదో కూడా తెలియడంలేదు. ఆమె పెదవులు బాధనంతా వ్యక్తం చేయడానికి ఏవో శభ్దాలను చేస్తున్నాయి. ఈ అవస్థ అంతా ఎప్పుడు కలుగుతుందో తెలిసిన అతను ఆమెను అనునయిస్తూ “మొదటిసారి ఇదంతా తప్పదు” అనిఅంటూనే వున్నాడు. ఆమె బాధనంతా పళ్ళమధ్య బిగించింది. కళ్ళల్లో నీరు ఊరడం కూడా తెలుస్తూనే వుంది. మరో అయిదు నిమిషాలకి గ్రీష్మంలా శీతల పావనం తాకినట్లు ఆమె రిలీఫ్ గా ఫీలయింది. అతను ఆమె పక్కన వున్నాడు. “అద్భుతం – ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను” అన్నాడు ఆమె వైపు చూస్తూ. అంతవరకు ఎంతో అద్భుతంగా నటించిన ఆమె, అదంతా ఆ క్షణంలో ఒక్కసారి మరిచిపోయి “వంద రూపాయలు ఎక్కువివ్వు-” అంది. అంతే! అతను ఫ్రీజ్ అయిపోయాడు.