రావోయి మా ఇంటికి! 616

ఓ వీడియో క్యాసెట్ వుంది. దాన్ని చూసి అతను విస్మయం చెందాడు. వీడియో క్యాసెట్ ఎవరు పంపారో, అందులో ఏం వుందో అర్ధం కాలేదు. వీసీపీ తన దగ్గర వుంచుకోవడం మంచిదయిందని అనుకుంటూ ఇంగ్లీష్ క్యాసెట్ బయటికి తీసాడు. పార్శిల్ లో వచ్చిన క్యాసెట్ ను పెట్టి ప్లే చేశాడు. కొన్ని క్షణాలకు బొమ్మలు రావడమ ప్రారంభించాయి. అతను పరిసరాలన్నింటినీ మరిచిపోయి చూస్తున్నాడు. క్యాసెట్ ముందుకు పోతున్న కొద్దీ అతని మెదడు మొద్దుబారుతోంది. కాళ్ళు చేతులూ తిమ్మిరెక్కి తనకు అనస్థీషియా ఇచ్చినట్లు అయిపోతున్నాడు. కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోతున్నాడు. సుజన మరో యువకుడు చెట్టాపట్టా లేసుకుని ఓ ఖరీదు అయిన హోటల్ కి వెళ్ళడం దగ్గర్నించి ఇద్దరూ ఓ గదిలోకి ప్రవేశించడం వరకూ క్యాసెట్ చూపిస్తోంది.

తలంతా తిరుగుతున్నట్లనిపించి బలవంతం మీద అక్కడ్నించి లేచి స్విచ్ ఆఫ్ చేసాడు. టేబుల్ మీదున్న జగ్ లోంచి నీళ్ళు తాగి తిరిగి క్యాసెట్ ప్లే చేసాడు. వసంతత్తని పిలిచాను. “ఆ రూమ్ లో వద్దు – డాబా మీద వెన్నెల” అన్నాను ఒక్క మాటను సిగ్గు చట్రంలో బిగిస్తూ. ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరో అయిదునిముషాలకు పరుపూ, దిండ్లూ డాబా ఎక్కడం చూసాను. వెన్నెల్లో పడుకోవడం అంత ఇష్టం నాకు. తొమ్మిదిగంటలకి భోజనాలు ముగిశాయి. మరో గంటపాటు ఒట్టి హడావుడితోనే గడిచిపోయింది. పదిగంటల ప్రాంతాన పాలగ్లాసుతో నన్ను మెట్ల దగ్గర వదిలి పెట్టింది వసంతత్త. “శోభనంలో చిటికెడు సిగ్గేస్తేనే అందం. అలాగని సంచీడు సిగ్గు కుమ్మరించావనుకో పాకం చెడుతోంది” అంది చివరి హెచ్చరిక చేస్తూ. నేను ఆ మాటలకు మరింత సిగ్గుపడి తల పూర్తిగా వంచేసుకుని మెట్లెక్కడం ప్రారంభించాను.

ఆ మెట్లు సరాసరి స్వర్గానికి వేసినట్లు అనిపించడం నాకేం కావాలో తెలియజేస్తోంది. డాబా మీదకు చేరుకున్నాను. వెన్నెల నా చుట్టూ పరుచుకున్నట్లయింది. సిగ్గు బరువుకు మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి లేపాను. మళ్ళీ వాడే “నేను వద్దన్నా నువ్వు వెళతావులే పాపం నీ ప్రియుడు విరహంతో వేగిపోతుంటాడు. నువ్వెళ్ళి వాడ్ని ఒళ్ళో పడుకోబెట్టి బుజ్జగించాలి – లాలించాలి – ముద్దులతో నింపెయ్యాలి – ఇంతకీ ఎవడు వాడు? మీ క్లాస్ మేటా? మీ వూరి అబ్బాయా? ఎవడు?” అన్నాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయిపోయాను. కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయను. “స్టాప్ దిస్ – బాస్టర్డ్ – చెబుతున్నాను విను – నా ప్రియుడు పేరే కదా నీక్కావలసింది.