గౌతమి కొడుకు 1578

శివస్వతి కంగారుపడి ఆంతరంగిక మందిరం లో భార్య ,పిల్లలతో సమావేశమయ్యాడు.

ఇంతలో సింహళ దేశ రాజు వచ్చి తన సందేహం తీర్చమన్నాడు.

రాజభటులు వచ్చి ఒక నాగసాధువు రాజుగారితో అతి రహస్యమైన విషయం చెప్పాలని వచ్చారని చెప్పారు.
తెరలోంచి చూసాడు శివస్వతి ,ఆ సాధువు మొదట శివస్వతి కి శాతకర్ణి కుండలిని గురించి చెప్పినవాడు .వెంటనే శివస్వతి సాధువు వద్దకు వచ్చాడు.
అప్పుడు వెనుక నుండి వచ్చిన గౌతమి దేవి ని చూసి సాధువు ,మహారాణి ,మీ సంతానం గురించి చెప్పండి,అని అడిగాడు .

అప్పుడు మహారాణి భాదపడుతూ చెప్పసాగింది

నాకు పురుటినెప్పులు మొదలైనప్పుడు శత్రుసైన్యం రహస్య సొరంగాలు ద్వారా అంతఃపురం లోకి ప్రవేశించారు. రక్షణ బలగం అంతా కోట రక్షణకు వెళ్లిపోయారు .మహారాజు (శివస్వతి) నన్ను (మహారాణి) ని కొంతమంది సైన్యం తో భూగర్భ మార్గం ద్వారా పక్కన ఉన్న అరణ్యం లోకి పంపారు.
శివస్వతి శత్రువులతో యుద్దానికి బయలు దేరాడు . నన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు .అరణ్యం లో నేను మగబిడ్డ ను ప్రసవించాను. యుద్ధం ముగిసిన తర్వాత శివస్వతి అరణ్యానికి వచ్చారు . ఇంతలో ఒక సింహం గుంపు సైనికులను చంపేసింది. మహారాజు నన్ను సింహాల నుండి కాపాడారు .ఇంతలో ఓ ఆడ సింహం పసిబిడ్డను కరచుకొని పారిపోయింది. ఎంత వెతికినా పసిబిడ్డ కనపడలేదు.

అప్పుడు సాధువు చెప్పాడు ” శాతకర్ణి మీ కన్నబిడ్డ ,నేను అరణ్యం లో తాంత్రిక విద్యలు సాధన చేస్తున్నప్పుడు ,సింహం నోట్లో పసిబిడ్డ ని చూసి నా విద్య తో బాలాకుడిని కాపాడాను .పక్కనే మయి అనే తెగ వారికి అప్పచెప్పి హిమాలయాలకు వెళ్ళాను .వారు సింహాలను వేటాడే వారు .నాకున్న శక్తులతో ఇతని భూత ,భవిష్యత్ సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇతను మీకు మళ్ళీ అడవిలో దొరుకుతాడని ఇతని జాతకం చెప్పింది.మీకు ఇతని జన్మరహస్యం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇతని వివాహానికి ,వంశ పరంపరకు ఇది అడ్డు కాకూడదని “,త్వరలో శాతకర్ణి చేత రాజసూయ యాగం చేయించమని చెప్పి ,వెళ్ళిపోయాడు .

ఇదిమొత్తం విన్న శివస్వతి ,గౌతమి దేవి పరమానంద భరితులయ్యారు .ఆనందం తో శాతకర్ణి ని హత్తుకొని ఏడ్చారు .

సింహళ రాజు కూడా వివాహానికి ఒప్పుకున్నాడు .

సింహళ రాజు కూడా వివాహం జరిపించాడు.
మహారాణి తోలి రేయి రోజు ధవళ వస్త్రాలతో శయన మందిరం లోకి వచ్చింది .
శాతకర్ణి ఆమెను తొలి కలయిక నాడు జ్ఞాపకాలలోకి తీసుకెళ్లాడు .ఇంతలో ఒక సందేహం వచ్చింది
మహారాణి మీ నామధేయం అని అడిగాడు .
అప్పుడు ఆమె నొచ్చుకొని రాజా మీరు తురీయా స్థితి ని అర్ధం చేసుకున్నంతగా ఆడవారి హృదయాలను అర్ధం చేసుకోగలరా అని
మందిరం లోని కొలను లో కలువ పువ్వును తెచ్చి,పంటి తో కొరికి తన వక్ష స్థలం మీద పెట్టి శాతకర్ణి కి అందించింది తొలి కలయిక లో చేసినట్టుగా . .
శాతకర్ణి కి విషయం అవగతమై “పద్మావతీ దేవి ,మీరు మీ పేరుని ,మీరుండే ప్రదేశం దంతేశ్వర పురం అని ,తొలి చూపు లోనే నన్ను హృదయ ప్రతిష్ట గావించివున్నారని మీ సoఞ్జల ద్వారా చెప్పకనే చెప్పారు ,నేను అవగతం చేసుకోలేక పోయాను . కానీ అది నాకు మంచికే జరిగింది .మిమ్మల్ని అన్వేషించే క్రమం లో నన్ను నేను తెలుసుకున్నాను. నీ వల్ల నా జీవనానికి ఒక అర్ధం వచ్చింది అర్ధాంగి అన్నాడు.
ఆడవారి మనసు తెలుసు కోవడం సంక్లిష్టం ,చాలా సమయం పట్టొచ్చు ,సత్వరం ఆ కార్యమును ప్రారంభించాలి అని వెళ్ళాడు సివంగి మీదకు సింహం లాగా.
ధవళ వస్త్రాలను దేవతా వస్త్రాలుగా మార్చాడు.రతి కేళి లో కొన్ని ఘడియలు మాత్రమే ఉండగలిగాడు శాతకర్ణి .తెరచాటున ఉన్న చెలికత్తెలు నవ్వుకున్నారు చక్రవర్తి పరాక్రమం చూసి …..మహారాణి తన భావప్రాప్తి కి ముందే శాతకర్ణి నిష్క్రమణ చూసి బాధపడింది. లేచి వెళ్ళబోయింది .

ఇంతలో సింహం పంజా ఆమె వీపు పై పడింది …..తేరుకున్న శాతకర్ణి మళ్లి విజృoభించాడు.హఠాత్పరిణామానికి ఆశ్చర్యచకితురాలైంది పద్మావతి. భావప్రాప్తికి కొత్త నిర్వచనం నేర్పించాడు శాతకర్ణి .పరిచారికలు నోరు వెళ్ళ బెట్టారు .అంతా కొత్త గా ఉంది .వారికి సహాయం కోసం తెరచాటున ఒక ఆరితేరిన నాట్యగత్తె ను నియమించారు శివస్వతి .ఆమె ఇలా అనుకున్నది ఒక మనిషి అయిదారు సార్లు చెయ్యడం గగనం ,కానీ గంట వ్యవధిలో రాజుకు ముప్పది పర్యాయాలు, రాణి కి అర్థనూటపదహారు సార్లు అవ్వటం వింతగా అనిపించింది ,నాకైతే హృదయము ద్రవించి సెలయేరులవుతున్నది. అప్పుడు ఆమెకు సింహము యొక్క రతి స్ఫురణకు వచ్చింది …..