అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 342

భర్తను చూడగానే పుస్తకాన్ని మూసి రూమ్ లోకి వెళ్ళింది. “పూలైనా తెచ్చి వుండాల్సింది” “అంటే ఒళ్ళు బాగై పోయిందా?” “మనకి కాదండి- దేవుడికి” అతను నిరాశపడిపోయాడు. మేరేజ్ డే రోజు కూడా పూల అవసరం దేవుడికే పరిమితం కావడం దురదృష్టకరం. ఈ సంఘటనలన్నీ అతన్ని కొత్త ప్రయోగాన్ని అమలు చేయమని వత్తిడి చేస్తున్నాయి. స్నానం, భోజనం ముగించేటప్పటికి తొమ్మిధైంది.

ఇద్దరూ ఒకే కాట్ మీద పడుకున్నారు గానీ ఇద్దరిలోను ఎలాంటి ఎగ్జయిట్ మెంట్ లేదు. అతనూ కూల్ గా సమాధానాలు చెప్పడం ప్రారంభించాడు. “నేను అనాధను నేను పుడుతూనే అమ్మా నాన్న తమ పని అయిపోయినట్టు చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగాను. గొడ్డుచాకిరీ చేయించుకుని గొడ్డుకారం, సంగటీ వేసేవాళ్ళు ఆ కారం తినేప్పుడంతా మనసు చల్లగా ఉంటుందని అమ్మను తలుచుకునే వాడ్ని బడికి సక్రమంగా పంపకపోయినా ఎలాగోలా పదవ తరగతి పాసయ్యాను. ఓరోజు మామయ్యకు, నాకూ ఘర్షణ జరిగింది” “ఎందుకు?” అతను ఆపడంతో లిఖిత అడిగింది.

“అత్తయ్య గొలుసు పోయింది” “బంగారందా?” “ఆ….” “నువ్వు ఎత్తుకున్నావా?” “లేదు” “మరి?” “అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఉద్యోగంలో చేరడానికి లంచం ఇవ్వాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బులేదు! అత్తయ్యను అడిగాడు. కుదవపెట్టి డబ్బు తీసుకోమని అత్తయ్య తన గొలుసు ఇచ్చింది. అప్పుడు ఇదంతా చాటుగా ఉండి చూశాను…..”ఎక్కడ చచ్చావే? ఎవరితో కులుకుతున్నావ్? ఏమిటా శబ్దాలు?” అని రంగస్వామి అంత బాధలోనూ పెళ్ళాం మీద ఎగిరిపడ్డాడు. జరిగిందేమిటో ఆ పిల్లకి సగం సగం అర్ధమైంది. ఏదో సర్ది చెప్పింది.

సాక్ష్యాలు లేవు కాబట్టి రంగస్వామి అంతకంటే ఏమీ అనలేకపోయాడు. పొట్టమీద కాలిన పుండ్లు తగ్గడానికి నెలకు పైగానే పట్టింది. శరీరం బాగైంది కానీ మనసు మాత్రం అలా కుతకుతలాడుతూనే వుంది. అదిగో అప్పుడు రంగస్వామి నా దగ్గరికి వచ్చాడు. “ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. నేను వున్నప్పుడు జాగ్రత్తగా వుంటుంది. కాబట్టి నువ్వు డిటెక్టివ్ పనిచేసి దాన్ని పట్టుకోవాలి.