అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు 295

కోరిక ఒంటినంతా రగుల్చుతోంది. అతను మరింత ముందుకు దూసుకుపోవడానికి సర్దుకుంటూ వుండగా ఆమె కలలోంచి మేల్కొన్నట్టు తుళ్ళిపడింది. శరీరాన్ని బలవంతంగా లాక్కున్నంత పనిచేసి దూరంగా జరిగింది. “ఇంత జరిగాక కూడా చెబుతున్నాను. చివరి ముచ్చట తీర్చేది పెళ్ళయ్యాకే” అంది కిలకిలా నవ్వుతూ. అతను దెబ్బతిన్నట్టు అతని ముఖమే చెబుతోంది. శరీరంలోని రక్తాన్నంతా తోడేసినట్టు పాలిపోయాడు. ఆమె తన చివరి మాటలు అంటూ వుండగా జితేంద్ర అటు పక్కగా పోతున్నాడు.

మధ్యాహ్నం భోజనాలయ్యాక పక్కనే వున్న తోపులోకి వెళ్ళడం అతనికి అలవాటు. ఏ మామిడి చెట్టుకిందో కొంతసేపు పడుకుని తిరిగి పనిలోకి వంగుతాడు. ఆ గొంతు సబితదిగా అతను పసిగట్టాడు. అయితే అదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు ఆగకుండా తోపులోకి నడిచాడు.త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ వేగంగా అడుగులు వేస్తోంది లిఖిత. టీ అంగళ్ళు మరో ఏడడుగుల్లో వున్నప్పుడు “హలో” అని వినపడితే అటు తిరిగి చూసింది ఆమె. పక్కనున్న మామిడితోపులోంచి వస్తున్న జితేంద్ర కనిపించాడు. అంత సడన్ గా అతను అలా కనిపించేటప్పటికి గుండె ఒక్కసారి రక్తాన్నంతా పంప్ చేసి ఖాళీ అయిపోయినట్టు గతుక్కుమంది. “పందెం చెల్లించారన్న మాట.

సబిత చెబితే తెలిసింది. ఎనీ హౌ థాంక్స్” ఆమె ఏమీ బదులివ్వలేదు. అతను కనిపిస్తే కటువుగా వుండాలన్న తన నిర్ణయం మేరకు ఆమె చిర్నవ్వును కూడా పెదాలపై వూహించలేదు. “ఈ డ్రస్ లో ఎలా వున్నారో తెలుసా? ఇంత అందంగా చూశాక మరిక ఏమీ చూడకుండా ఈ కళ్ళను పొడిచేసుకోవాలనుంది” ఆమె చప్పున తలెత్తి అతనివేపు చూసింది. ఇంత ఉన్మాదం అయితే ఎలా? ఇదిలా సాగదీస్తే అతను తన ముందు ఆత్మహత్య చేసుకోవచ్చు. అందుకే ఇకనుంచైనా అతనిని దూరంగా వుంచాలనుకుని నోరిప్ప లేదు. పైపెచ్చు కళ్ళల్లో కోపాన్ని ప్రదర్శించింది.