జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

అలా కొద్దిసేపు అందరూ ఉద్వేగంతో ఒకరినొకరు హత్తుకొని ఉండగా సడన్ గా లైట్స్ ఆగిపోవడంతో చుట్టూ చూడగా కరెంట్ పోయిందని తెలిసి మొబైల్ లో టార్చ్ వెలిగించి అందర్నీ లోపలికి పిలుచుకొని వెళ్ళాను . మహి కాండిల్ వెలిగించుకొని రాగా చిన్నా మామయ్య కరెంట్ పోయినప్పుడు మిద్దె మీద చాలా బాగుంటుంది రమ్మని ఇంటి పైకి పిలుచుకొని వెళ్లగా మహి ఇంటి తలుపుకు తాళం వేసి ,వర్షిని సహాయంతో కొన్ని రగ్గులు ,దుప్పట్లు మరియు దిండ్లు తీసుకొని అమ్మ తో పాటు పైకి వెళ్లగా ఊరు ఊరంతా మొత్తం చీకటిగా వుండి చంద్రుడి వెన్నెల ప్రకాశవంతంగా మిద్దె మీద పడుతోంది.

అవును చిన్నా చాలా బాగుంది ఇక్కడ అని ఆకాశాన్ని చూస్తుండగా మహి రగ్గులు పరిచి పైన దిండ్లు వరుసగా పెట్టింది. మామయ్య పడుకొని ఆకాశం లోకి చూస్తే ఇంకా బాగుంటుంది అని నా లాక్కొని వెళ్లగా మధ్యలో పడుకొనగా నా పక్కనే చిన్నా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. నేను కూడా అలాగే చూడగా అద్భుతంగా అనిపించింది.మరో పక్క అత్తయ్య చివరన వర్షిని పడుకోగా , చిన్నా పక్కన మహి పడుకొని అందరూ ఆకాశం వైపు చూడసాగాము.

మామయ్య ఏవైనా మంచి కథలు చెప్పు మామయ్య అని చిన్నా అడుగగా, చందమామ రాజుల కథలు చెప్పడం మొదలు పెట్టగా నేను కూడా వింటాను అని వర్షిని పైకి లేచి నాకు అత్తయ్యకు మధ్య పడుకోసాగింది. అనగనగా ఒక రాజు కథ చెబుతుండగా పిల్లలిద్దరూ ఏకాగ్రతతో వింటూ ఊ కొడుతున్నారు. అలా రెండు కథలు చెప్పేసరికి మెల్లగా నిద్రలోకి జారుకోగా నాకు కూడా నిద్రపట్టేసింది.ఒక్కసారిగా వర్షం పెద్ద పెద్ద చినుకులతో పడగా అందరూ భయపడుతూ లేస్తూ ఎవరికింద ఉన్న వాటిని వాళ్ళు పట్టుకొని కిందకు పరుగు తీసి తలుపు తాళం వేసి ఎవరి రూమ్ ల లోకి వాళ్ళు వెళ్లిపోయారు.

నేను అత్తయ్య పైన ఉన్న రూమ్ లోకి వెళ్లగా చీర తడిచినందువల్ల తీసివేస్తుండగా బెడ్ పై కూర్చొని మొబైల్ టార్చ్ ను అత్తయ్య వైపు వేసి, అత్తయ్య strip tease ను కైపుగా చూస్తూ ఎంజాయ్ చెయ్యసాగాను. మొదటగా చీర పైటను తీసివేసి చీర కుచ్చిళ్ళను లాగేసి చీరను కుప్పగా కిందకు వదిలేసింది.

1 Comment

Comments are closed.