జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

అంతలో ఇందు నిద్రలో చెయ్యి ఎత్తి మహేష్ ను కౌగిలించుకుండామని పక్కకు వేయగా బెడ్ తగలడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇరువైపులా చూడగా మహేష్ కనిపించకపోవడంతో ఏడుపు గొంతుతో మహేష్ మహేష్ అని రావడంతో పరిగెత్తుకొచ్చిన జ్యోతి , ఇందు మహేష్ ఇందాకే వెళ్ళిపోయాడు అని చెప్పగా ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు కార్చగా జ్యోతి ఆమె పక్కన కూర్చొని అతడు ఇక్కడ ఉంటే నువ్వు భాధపడతావని వెళ్ళాడు కానీ నీ మీద ప్రేమ లేకపోవడం వల్ల కాదు అని నచ్చ జెప్తు ఆమె కన్నీళ్లను తుడిచి తరువాత కాల్ చరిస్తాడు అని చెప్పగా , అంతవరకు వేచి చూసే ఓపిక నాకు లేదు నేను వెంటనే మహేష్ ను కలవాలి అని బెడ్ పై నుండి లేచి బయటకు వెళుతుండగా , ఇలాగే nighty లొనే వెళతావ ఎలా ఉన్నావో ఒకసారి అద్దం లో చేసుకో అని చెప్పగా ఆమె జుట్టు అంత చేరిగిపోయి ముఖమంత కన్నీళ్ళతో ఉండేసరికి చిన్నగా నవ్వుకుని బాత్ రూమ్ లోకి దూరిపోతుంది.

10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని బెడ్ రూమ్ లోకి రాగా అప్పటికే జ్యోతి రెండు కాఫీ కప్పులతో నిలబడి ఉండటం చూసి కడుపులో ఏమి లేకపోవడంతో ఒక కప్ అందుకొని ఉఫ్ ఉఫ్ అంటూ క్షణంలో తాగగా కొద్దిగా ఎనర్జీ రాగా కప్ బోర్డు తీసి పింక్ కలర్ బ్రా మరియు అదే కలర్ ప్యాంటీ వేసుకొని ఆమెకు ఇష్టమైన టీ షర్ట్ మరియు జీన్స్ వేసుకొని వంటింట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లోని బ్రెడ్ మరియు ఎగ్స్ తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసి ఆకలి వల్ల తింటూ మిగతావి tiffen బాక్స్ లో పెట్టుకొని బయటకు రాగా రాత్రి తాళం పగలకొట్టిన విషయం గుర్తుకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి అవసరానికి పనికి వస్తుందని కొని ఇంట్లో ఉంచిన తాళం తెచ్చి బయట వేసి జ్యోతి కారులో హోటల్ కు భయలుదేరుతారు.

అవును రాత్రెమైన మళ్ళీ మహేష్ ను ఏమన్నా మాట అన్నావు అని జ్యోతి అడుగగా , నేను రాత్రి ఎన్నో రకాలుగా తనను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని తెలియజేయడానికి ప్రయత్నించిన నా నుండి దూరంగా ఉండటానికే చూసాడు.

ఈ ప్రయత్నాలు గియత్నాలు వద్దు అతడి కళ్ళల్లో సూటిగా చూస్తూ నీ మనసులు ఉన్నది చెప్పేయ్ తరువాత సంగతి తరువాత అని జ్యోతి చెప్పగా , మహేష్ తన కన్న కొడుకు అని తెలియకపోయి మా ఇద్దరి మధ్య ఏదైనా జరిగింటే జ్యోతి చెప్పిన దాని ప్రకారం చేసేదాన్ని కానీ ఇప్పుడెలా చెప్పడం అని ఇందు మనసులో మాధనపడుతుండగా హోటల్ కు చేరుకోవడంతో ఇందు కారు దిగుతుండగా all the best అని జ్యోతి చిరునవ్వుతో చెబుతుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.