జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

నాకు కొద్దిగా బయట పని ఉంది ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పి వంటిల్లు చూపిస్తూ టీ, కాఫీ అవసరమైతే చేసుకోండి అని చెప్పి భయలుదేరుతుంది. సో గర్ల్స్ మనకు ఉన్నది 3 గంటలు కావున ముగ్గురు ముగ్గురును ఒక గ్రూప్ గా చేసి ఒక్కొక్క గ్రూప్ కు ఒక్కక్క పని చెబుతూ మిగతావారిని పిలవడానికి ఆఫీస్ కు ఫోన్ చేసి బయట నుండి కొత్తగా ఏమేమి తేవాలో లిస్ట్ ఇచ్చి పని మొదలుపెడతారు. ఇందు బయటకు వెళ్లగా ఆమె కారు బ్యాంక్ దగ్గరే ఉందని గ్రహించి రోడ్ మీదకు వెళ్లి టాక్సీ లో మార్కెట్ కు వెళుతుంది.

ప్రతిరోజు హోటల్ భోజనం తింటున్నందు వల్ల ఇప్పటి నుండి ఆమె ఇంటిలోనే తన కొడుకు కోసం ఆమె సొంతంగా వండి పెట్టాలని అనుకోని ఈ రాత్రికి బిరియాని చెయ్యాలని మొదట చికెన్ తీసుకొని , కొన్ని కూల్ డ్రింక్స్ మరియు ఒక హనీ bottle తీసుకొని వంటకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని టాక్సీ లో ఇంటికి చేరుతుంది. నేరుగా వంటింట్లోకి వెళ్లి అన్ని ఫ్రిడ్జ్ లో సర్దుతుండగా రూమ్ లోని పనులు చక చక సాగుతున్నాయి.

ఒక్కొక్క ప్రదేశంలో కొంత మందికి దాచిపెట్టగా అందరిని రక్షించి ఆయా ప్రదేశాల్లో ఉన్న సంపదను అన్ని వాహనాలలో నింపేసరికి సాయంత్రం 5 గంటలు అవ్వడంతో సరాసరి స్టేషన్ కు చేరుకొని ఆ అమ్మాయిలను వారి వాళ్లకు అప్పగించి ,సహాయం చేసిన వాళ్ళందరిని పిలిచి డబ్బు గురించి అడుగగా మాకు మా అమ్మాయి క్షేమంగా వచ్చింది అది చాలు అని చెప్పగా , విక్రమ్ దగ్గరికి వెళ్లి మనకు వెంటనే ఒక సేఫ్టీ హౌస్ కావాలి అలాగే నమ్మకమైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి తెలిసిన మనుషులు కావాలి అని అడుగగా ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ హౌస్ ఉంది అతడు ఇప్పుడు అమెరికా లో ఉంటున్నాడు ,తాళం కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి అడ్రస్ చెప్పి మీరు వెళ్తూ ఉండండి నేను మహేష్ ఇంటికి వెళ్లి తాళాలు తీసుకొని అక్కడికే వచ్చేస్తాం అని చెప్పగా సాగర్ మరియు మిగతా వాళ్ళు అక్కడకు వెళ్లగా మహేష్ ను తనని ఫాలో అవ్వమని చెప్తూ భయలుదేరుతూ ఫోన్లో ఆ మనుషులను 5 మందిని సెట్ చేస్తాడు.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.