జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

అంతలోనే ఒక అద్భుతమైన ఆలోచన రాగా ఆమె హాండ్ బ్యాగ్ కోసం వెతుకుతుండగా హాల్ లో కాఫీ టేబుల్ పై చూసి అందులో ఉన్న విసిటింగ్ కార్డ్స్ అన్ని ఒకదాని తరువాత ఒకటి సోఫా లోకి విసురుతూ ఉండగా ఆమెకు కావాల్సిన “ladies decoration” అనే కార్డ్ అందుకొని దానిలో ఉన్న నెంబర్ కు కాల్ చేసి ఒక పని ఉంది అర్జంట్ గా మీరు ఎంతమంది ఉంటే అంత మందిని అడ్రస్ చెప్పి పిలిచి వాళ్ళు వచ్చే లోపల మత్తుగా అనిపిస్తుండటం వల్ల ఫ్రెష్ గా స్నానం చేద్దామని బాత్రూం లోనికి వెళుతుంది.

ఫ్రెష్ గా స్నానం చేసి టీ షర్ట్ మరియు జీన్స్ వేసుకొని రెడి అవుతుండగా కాలింగ్ బెల్ మ్రోగడంతో వాళ్లే అయి ఉంటారని వాకిలి తెరవడానికి వెళ్లగా లోపల ఘడి పెట్టి ఉండటం చూసి మహేష్ ఎలా వెళ్లి ఉంటాడో అని ఆలోచిస్తూ అతడు ఆమె సేఫ్టీ గురించి తీసుకుంటున్న జాగ్రత్తలకు వొళ్ళంతా ఆనందంతో పొంగిపోతుంది.

వాకిలి తెరువగా సుమారు ఒక 8 మంది అమ్మాయిలు ఉండటం చూసి అందరిని లోపలికి రమ్మని పిలువగా లోపలికి వస్తు ముందు ఉన్న అమ్మాయి ఏ విధంగా సహాయ పడగలం మేడం అని అడుగగా ఆమెను సరాసరి బెడ్ రూమ్ లోనికి తీసుకొని వెళ్లి మొత్తం ఈ రూమ్ లో ఉన్న వేస్ట్ అంత తీసివేసి , కిటికీ curtains అన్ని తొలగించి , బెడ్ కూడా తీసివేసి , ప్రతి ఒక్కటీ రొమాంటిక్ రంగులలోకి మార్చేయ్యాలి , రూమ్ మొత్తం పింక్ రంగు కొట్టాలి , కొత్త బెడ్ మరియు కొత్త curtains వెయ్యాలి.

రూమ్ మొత్తం రెడి అయిన తరువాత ఈ పాత లైట్స్ అన్ని తీసివేసి చాలా posch గా ఉండే కొత్త డిజైన్ లతో ఉండే లైట్స్ తగిలించాలి. చివరగా రూమ్ మొత్తం రకరకాల పూలతో ఎలా అలంకరించాలో మొత్తం సూచనలు ఇచ్చి తలుపు తెరవగానే మొత్తం చెప్పినవన్నీ on అయ్యేలా ఉండాలని మరి మరి చెప్పి హాల్ లోనికి పిలుచుకునే వచ్చి లోపలికి వెళ్ళి బీరువాలో సేఫ్టీ లాకర్ లో నుండి 75000/- ఆమెకు అడ్వాన్స్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు హాండ్ బ్యాగ్ లో పెట్టుకొని సాయంత్రం 6 గంటల లోపల ముగించి వెయ్యాలి అని చెప్పగా అయితే ఇంకా కొంతమంది అవసరం అవుతారు అని చెప్పగా ఎంత మండినైన పిలిపించి సాయంత్రం లోపల ముగించాలి అని గట్టిగా చెబుతుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.