జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

రాత్రంతా ఆమెను ఒక కంట జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదం అని అపద్ద0 చెప్పి అలాగే నిద్రలోనే వనకవచ్చు కావున జ్యోతో అలా జరిగినప్పుడు ఆమెను గట్టిగా కౌగిలించుకొని ప్రేమగా చూసుకోవాలి నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని ఇంకా కొన్ని సూచనలు చెప్పి వెళ్లిపోతుండగా మిమ్మల్ని మీ ఇంటి వరకు దిగబెట్టడానికి నేను రానా అని మహేష్ అడగగా అవసరం లేదు దగ్గరలోనే మా ఇల్లు కారులో వెళ్లిపోతాను అని చెప్పగా చేరిన వెంటనే కాల్ చెయ్యండి రాత్రి కదా అని బాధ్యతగా చెప్పడంతో ,ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నందుకు ఇందుకు ఒక మగాడు దొరికాడు అని పొగుడుతూ అలాగే అని చెప్పి ఇందును దగ్గరకు వెళ్లి మిస్ చేసుకోవద్దు అని చెప్పి ప్రియ ఇంటికి వెళ్ళిపోతుంది.

ప్రియ వెళ్లిన తరువాత మీరు ఇంధతో లోపల ఉండండి నేను ఇక్కడే ఉంటాను ఏ అవసరం వచ్చిన వెంటనే చెప్పండి అని మాట్లాడుకుంటుండగా ఒక 10 నిమిషాల తరువాత safe at home అని ప్రియ నుండి msg రాగా మహేష్ కు చెప్పగా ఊపిరి పీల్చుకుని జ్యోతి తెచ్చిన నీరు తాగగా ,ఇక మీరు ఇందు దగ్గరకు వెళ్ళండి అని చెప్పగా , ఎంత ప్రేమయ్యా నీకు మా ఇందు అంటే నిజంగా నిన్ను మా ఇందు కోసం దేవుడే పంపాడు అని లోపలికి వెళ్తుండగా ప్రియ నుండి కాల్ రావడంతో ఎత్తి ఏముంది మీరు చెప్పేది అని భయపడుతూ గట్టిగా మహేష్ కు వినబడేటట్లు మాట్లాడుతూ అత్తయ్య గారికి గుండె నొప్పి వచ్చిందా అయితే మీరు మనకు తెలిసిన హాస్పిటల్ కు తీసుకొని రండి నేను 15 నిమిషాలలో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి .

I am really sorry మహేష్ విన్నావుగా నేను వెంటనే వెళ్ళాలి అని చెప్తుండగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెను ఆపే సాహసం చేయలేక ఇప్పుడెలా అని ఆలోచిస్తాడు .జ్యోతి లోపలియకి వెళ్లి ఇందుతో మేము చెయ్యవలసిందంత మేము చేసాము ఇక నీ ఇష్టం All the బెస్ట్ చెప్పి మహేష్ దగ్గరికి వచ్చి ఏడ్చినట్టు నటిస్తూ ఆమెను నువ్వు లోపలికి వెళ్ళి ప్రేమగా చూసుకుంటావో ఇక్కడ ఉంది ప్రియ చెప్పినట్టు ప్రమాదం లో పడేస్తావో నీ ఇష్టం అని వెళ్ళిపోతుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.