జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 80

అప్పుడే అలసటతో మహేష్ కళ్ళు మూతపడుతుండటంతో ఆ అరుపులు విని ఒక్కసారిగా లేచి ఇందు పక్కన కూర్చొని ఆమెను కదలకుండా గట్టిగా ఆమె రెండు చేతులను పట్టుకొని మీకు ఏమి కాదు నేను ఇక్కడే ఉన్నాను అని మహేష్ సమాధానపరుస్తుండగా ఇందు లేచి కూర్చొని మహేష్ ను గట్టిగా హతుక్కుపోతు ఇప్పటి…. ను నుండి .. న. నన్ను … వి. విడిచి … వే. వెళ్లొద్దు మ … మహే ..ష్ అని కళ్ళుతెరిచు ఒక కన్ను కొడుతూ మత్తుగా చెబుతున్నట్టు అతడికి ఆమె ముఖం కనిపించకుండా అతని భుజంపై తల ఆనించి చెవిలో గుసగుసలాడుతుంది. నేను ఎక్కడికి వెళ్లను మీరు విశ్రాంతి తీసుకోండి ఉదయానికళ్ల మీరు మాములు స్థితికి రావచ్చు అని చెప్పగా , నాకి చాలా భయమేస్తోంది మహేష్ నువ్వు కూడా నా పక్కనే పడుకో అని చెప్పగా స..

సరే అని ఆనందించేలోపే ఆమె ఇంజక్షన్ మత్తు వల్ల అలా మాట్లాడుతోందని ఆలోచించి అడ్వాంటేజ్ తీసుకోకూడదని మనసులో అనుకుంటాడు. మహేష్ రెండు చేతులను ఆమె భుజాలపై వేసి నెమ్మదిగా అలాగే వెనక్కు పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకుంటాడు. ఆమె పక్కనే పడుకోగానే నా గుండెలపై ఆమె తలను పెట్టి ,నా ఛాతిపై ముద్దు పెట్టగానే అప్పటివరకు ఉన్న అలసట అంత మాయమై ఉత్సాహంతో తనకు తెలియకుండానే ఆమె వీపుపై రెండు చేతులు వేసి గట్టిగా తన వైపుకు అదుముకోగానే ఆమె నా నడుము చుట్టూ చేతులు నా కిందకు దూర్చి శ్వాశ కూడా ఆడనంతగా గట్టిగా పట్టుకుంటుంది.

ఆమె స్థానాలు సున్నితంగా నా హృదయానికి , ఆమె నడుము నాకు ఒక పక్క నడుముకు అతుక్కుపోయింది. ఆమె మోకాలు నా మోకాలును తాకించడానికి ప్రయత్నించగా గాయానికి తగిలి అలాగే ఉంచగా ఆ రూంలో నీలం రంగు బెడ్ లైట్ వెలుగు మత్తుగా అనిపించి ఆమె తలపై చాలా సేపు తన పెదవులను ఉంచి రెండు చేతులతో ఆమె వీపు భాగాన్ని పైనుండి కిందవరకు ప్రేమగా నిమురుతూ ఉండగా ఆమె మరింత అతుక్కుపోతు దగ్గరకు జరిగింది. మహేష్ శరీరం భావోద్వేగంతో పులకించిపోగా “అమ్మ “అని చిన్నగా పిలిచాడు.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.