జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 101

20 నిమిషాల్లో అక్కడకు చేరుకోగా స్టేషన్ బయట తన కారు కనిపించడంతో సాగర్ కూడా వచ్చాడని కాంపౌండ్ లోపలికి వెళుతుండగా లోపల సుమారు 30 -40 మంది జనాలు ఏడుస్తూ ఉండగా మహేష్ కోసమే ఎదురు చూస్తున్న విక్రమ్ మరియు సాగర్ లు అతడి దగ్గరకు రాగా ఏమయ్యింది సర్ ఇంతమంది బాధపడుతున్నారు అని అడుగగా , మనం రక్షించిన అమ్మాయిలతో పాటు ఆ రోజే ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా కిడ్నప్ అయ్యారు ,వారి వారి బంధువులు వీళ్ళు అని విక్రమ్ చెప్పగా , కాళీ ఎక్కడ ఉన్నాడు అని అడుగగా ఇంకెక్కడా కాళీ రాత్రి హాస్పిటల్ లో చేర్చిన గంటకు కోమా లోకి వెళ్లిపోయాదని ఉదయం హాస్పిటల్ కు వెళితే తెలిసిందని విక్రమ్ చెప్పగా, నిన్న మనం పక్క ఆధారాలతో కాళీ గాడిని పెట్టుకున్నాం కదా ఆ ఆధారాలు చూపించి గోవా లో వాడి రహస్య ప్రదేశాలు సెర్చ్ చెయ్యడానికి పెర్మిషన్ తీసుకొని మీ స్టేషన్ లో ఉన్న మిగతా పోలీస్ లతో పెట్టుకోవచ్చు అని చెప్పగా , ఉదయం నుండి ఎంత ప్రయత్నించినా నా పైన ఉన్నవారు ఆ మూర్ఖుడి లంచాలు తిన్నందువల్ల నాకు ఆ అథారిటీ ఇవ్వడం లేదు .

ఈ రోజు మనం ఎలాగైనా వాడు కిడ్నప్ చేసినట్టు వీడియో ఆధారాలు తెస్తే తప్ప అతడికి పెద్ద శిక్ష వేయించలేం అని విక్రమ్ నిరాశ చెందుతుండగా , సాగర్ తో కొన్ని అతడి ప్రదేశాల వివరాలు ఉన్నాయి మరియు మీ స్టేషన్ లో అతడి గురించి ఎంతోకొంత సమాచారం ఉంటుంది వాటి ద్వారా ఇకపై అతడిని వెనకేసుకు రావాలన్న ప్రతి ఒక్కరు భయపడే విధంగా మొత్తం ఆధారాలు సేకరిద్దాం అని ముగ్గురు భయలుదేరుతు కిడ్నప్ అయ్యిన వారి బంధువుల దగ్గరికి వెళ్లి ప్లాన్ అంత వివరించి సహాయం చేసేవాళ్ళు తమతో పాటు రావచ్చు అనగా ఒక్కొక్క కుటుంభం నుండి ఒక్కొక్కరు రాగా తమ మూడు వాహనాలతోపాటు ఇంకా వాళ్ళ కూతురిని లేదా చెల్లెళ్లను రక్షించుకోవడానికి మరో 5 వాహనాల్లో ముందుకు కాదులుతారు.

మొదటగా సిటీ లో ఉండే అతడి భంగళాలను ఒక్కొక్కటిగా చేరుకుంటు వాటిని కాపలా కాస్తున్న ఒక్కొక్కడిని చితక బాదుతూ కిడ్నప్ అయిన వారి కోసం అంగుళం అంగుళం వెతుకుతుండగా ప్రతి భంగళాలలో లెక్కలేనంత డబ్బు ,బంగారం మరియు బినామీ బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉండటంతో అంతటిని వీడియో రికార్డ్ చేసి తన్నులు తిన్న వారి వాంగ్మూలం తీసుకొని అలా సిటీ లో ఉన్న అన్ని ప్రదేశాలు వెతికిన డబ్బు తప్ప అమ్మాయిల జాడ లేనందున , సిటీ బయట ఉండే అతడి రహస్య ప్రదేశాలకు వేతకదానికి వెళతారు.

ఇక్కడ సుమారు వొంటి గంటకు ఇందుకు మెలకువ వచ్చి మత్తులోనే చేతులతో పక్కన తడమగా రెండు వైపులా మహేష్ లేకపోవడంతో ఒక్కసారిగా పైకి లేచి రెండు కళ్ళను ఆమె రెండు చేతులతో నలుపుకుంటూ చుట్టూ చూడగా మహేష్ లేకపోగా ఆమె ఇంటిలోనే ఉన్నానని గ్రహించి నోరంతా ఆరిపోయి దాహం వెయ్యగా పక్కనే టేబుల్ పై ఉన్న bottle అందుకొని గత గత తాగి కింద పెడుతుండగా పేపర్ చదివి ” I love you too బేబీ ” అని మనసులో అనుకుంటూ ,ఆమె ఒంటిపై అతడి టీ షర్ట్ ఉండటంతో కాలర్ వాసనను పీలుస్తూ, ఆమె రెండు భుజాలపై ఉన్న టీ షర్ట్ ను గట్టిగా పట్టుకొని ఆమె శరీరానికి అదుముకుంటూ మహేష్ ను కౌగిలించుకున్నట్టుగా సంతోషంగా ఫీల్ అవుతూ , అతడి వొంటి వాసనను డైరెక్ట్ గా పీలుస్తున్నట్లు బేబీ …. బేబీ…మహేష్ అని కలవరిస్తుంది.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.