జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 101

ఒక పది నిమిషాలలో విక్రమ్ ఇంటికి చేరుకోగా అతడి జీప్ సౌండ్ విని పిల్లలు నాన్న నాన్న అంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అతడి మీదకు నవ్వుతూ దూకగా విక్రమ్ వారిని చెరో భుజంపై ఎత్తుకొని మహేష్ లోపలికి రా అని పిలువగా పర్లేదు అని ఇంటి బయట కూర్చోబోతుండగా విక్రమ్ మహేష్ చేతిని పట్టుకొని లోపలికి పిలుచుకొని వెళతాడు.

సుమ సుమ అని విక్రమ్ తన భార్యను పిలువగా అప్పుడే వచ్చేసారా అని వంటింట్లో వంట చేద్దామనుకొంటున్న ఆమె చేతులు కడుక్కొని టవల్ కి తుడుచుకుంటూ వచ్చిన సుమతో ఎవరిని తీసుకు వచ్చానో చెప్పామనగా ఆలోచించకుండా కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ మహేష్ పాదాలకు నమస్కరించ బోతుండగా మహేష్ వెనక్కు జరిగి ఆమె చేతులను పట్టుకొని పైకి లేపి చూడండి మేడం నేను మీ కన్నా చిన్నవాడిని నన్ను మీరు ఆశీర్వదించాలి అని ఆమెకు నమస్కరించగా , మాకు ఎంతో మంది బంధువులు ఉన్నా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కాళీ తోనే పెట్టుకుంటారా అని తిట్టారు తప్ప ఒక్కరు ఓదార్చడానికి రాలేదు అని బాధపడుతూ చెప్తూ “మీరు చేసిన సహాయానికి మా ప్రాణాలు ఇచ్చిన సరిపోదు అని హృదయం కదిలేల” మాట్లాడుతుండగా అది విన్న పిల్లలు ఒక్కసారిగా విక్రమ్ నుండి దిగి మహేష్ కాళ్లను పట్టుకొని “చాలా చాలా థాంక్స్ uncle” అని వాళ్ళు కూడా తమ తల్లి మాదిరి ఏడుస్తూ ఉండగా మహేష్ ఆమె చేతులను వదిలి మోకాళ్లపై కూర్చొని ఆ పిల్లల కన్నీళ్లను తుడుస్తూ వాళ్ళ చెంపలపై ముద్దులు పెడుతూ మీ పేర్లేంటి అని అడుగగా రాహుల్ ,

హాసిని అని చెప్పగా sorry CHIILDrens మీకోసం ఏమి తేలేదు అని జేబులు వెతుకుతుండగా మాకు మీరు తప్ప ఇంకేమి అవసరం లేదు అంటూ మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని ప్రేమగా అడుగగా ఒక్కసారిగా మహేష్ కళ్ళల్లో నీళ్ళు తిరగగా ఇద్దరిని గట్టిగా కౌగిలించుకొని ఆప్యాయంగా వారి వెనుక నిమురుతూ చుడండి రాహుల్ ,హాసిని ఒక సిన్సియర్ , డైనమిక్ మరియు honesty పోలీస్ మీ తండ్రిగా పొందడం మీరు చాలా గర్వాంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంత మంచి పిల్లలను పొందినందుకు వల్క మీరు చాలా అదృష్టవంతులుసిర్ అని చెప్పగా అక్కడ అంత ఒక చల్లని ఉద్వేగ వాతావరణం ఉండటంతో ఒక జోక్ చెప్పగా అందరూ పగలబడి నవ్వగా ఇంకా చాలా పని ఉంది వెళదాం సర్ అంటుండగా , సుమ వంట చేస్తున్నాను తిని వెల్దురు అని వేడుకొనగా , క్షమించండి మేడం మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.

2 Comments

  1. Super and next story post cheyandi please

  2. bro e storey motham kavali bro first nundi last varaku pls replay evvandi

Comments are closed.