జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

Tiffen ముగించి ఇందు మొత్తం శుభ్రం చేస్తుండగా ఇందు ఫోన్ కు కాల్ రావడంతో ఇందు ఎవరో చూడమనగా చైర్మన్ అని ఉండటంతో మహేష్ రాంగ్ నెంబర్ అని చెప్పి ఫోన్ ఎత్తగా చైర్మన్ మాట్లాడుతున్నాను ఇక్కడంత మీకోసమే వేచి చూస్తున్నామని చెప్పగా, మొత్తం ప్లాన్ ప్రకారం జరగాలి సర్ అని ఇంకో 30 నిమిషాలలో అక్కడ ఉంటాము అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

లోపలికి వెళ్ళి చూడగా తన తల్లి బెడ్ రూమ్ లోకి వెళ్లి తన బ్యాంక్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి నేను రెడి వెళ్దామ అని చెప్పగా , మిమ్మల్ని బ్యాంక్ దగ్గరకు వదిలి కొద్దిగా పని ఉంది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పగా సరే అని అతడి ముందుకు వచ్చి అతడి నుదిటిపై ముద్దు పెట్టి లంచ్ ఇద్దరం కలిసి చేద్దాము అని చెప్పి చేతిలో చెయ్యి వేసుకొని బయటకు వచ్చి తలుపుకు తాళం వేసి ఓమ్ని లో బ్యాంక్ కు బయలుదేరుతారు.

20 నిమిషాలలో బ్యాంక్ దగ్గరకు చేరుకోగా బేబీ త్వరగా వచ్చేయి అని అతడి నుదుటిపై ముద్దు పెట్టి దిగుతుండగా అమ్మ ఒక్క నిమిషం అని ఆపి ఒక పేపర్ ను ఆమె హాండ్ బ్యాగ్ లోకి పెడుతూ ఆమె ఏది చూడని అని తీసుకొంటుండగా ఆపి ఇప్పుడు కాదు లోపల ఇది నీకు చాలా అవసరమైనప్పుడు చూడమని చెప్పగా love you బేబీ అని చెప్పి కారు దిగి లోపలికి వెళుతుండగా బ్యాంక్ మొత్తం పూలతో అలంకరించి అందరూ దేనికో హడావిడి పడుతుండగా పార్కింగ్ ప్లేస్ లో తన కారు కోసం చూడగా అక్కడ లేకపోవడంతో తరువాత కనుక్కుందామని లోపలికి వెళ్లగా అందరూ ఆమెనే గర్వంగా ,చిరు నవ్వుతో ఎప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి విష్ చేద్దామా అన్న ఆతృత ఉన్నప్పటికీ చైర్మన్ ముందే అంత చెప్పి ఉండటంతో ఆమెనే అందరూ చూస్తూ ఉండగా manager రూమ్ బయట మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించబడి ఉంది.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.