జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

మహేష్ బయటకు వెళ్లిన కొద్ది సమయానికి అరెరే మహేష్ కు చెప్పాలనుకున్న విషయం కాల్ రావడం వల్ల మరిచిపోయి చెప్పనే లేదు , కాల్ చేసి చెప్పాలి అనుకోని మహేష్ ఫోన్ అందుకోగా ఆగిపోతు తన కొడుకుకి డైరెక్ట్ గా చెప్పి అతని సంతోషాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటుంది.

సమయం 10:30 అవుతుండగా ఆ ఇంటి ముందు ఆగి లోపలకు వెళ్లగా విక్రమ్ ఎదురు వచ్చి మహేష్ నువ్వు చెప్పినట్లుగా కాళీ ఏ ఏ బ్యాంకులకు బకాయి ఉన్నాడో అన్ని బ్యాంకులకు ఇందు గారి అకౌంట్ ద్వారా డిపాసిట్ చేసేశారు మనవాళ్ళు, ఇంకా సుమారు 3000 కోట్ల వరకు ఉండటంతో ఆ అమౌంట్ అంత ఇందు గారి అకౌంట్ లోకి వేశామ్ సర్ అని ఒక వ్యక్తి చెప్పగా , “గుడ్ జాబ్ guys you people have done a fantastic job ” అని పొగుడుతూ అక్కడ మిగిలిన వారి నిజాయితీకి మెచ్చి విక్రమ్ సర్ తో మాట్లాడి బంగారు మరియు డబ్బు లో నుండి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వగా వారి ముఖాలు ప్రకాశం వంతంగా వెలుగుతూ తాము రాత్రి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కన్నా ఎక్కువగా లభించడంతో ఇక మేము వెళతాము మహేష్ ,

విక్రమ్ సర్ అని చెప్తూ భయలుదేరుతూ ఒక వ్యక్తి మహేష్ దగ్గరికి వచ్చి ఇదంతా మీరు ఇందు గారి పేరు మీద చేస్తున్నారంటే ఆమె పై మీకున్న ప్రేమకు జోహార్ అంటూ రేపు మమ్మల్ని కచ్చితంగా పార్టీ కి పిలవాలి అని చెప్పగా , ఏ పార్టీ అబ్బా అని ఆలోచిస్తుండగా లాప్టాప్ లో ఇందు గారి అకౌంట్ ఓపెన్ చేసి వేలితో చూపగా వెంటనే అతడిని గట్టిగా కౌగిలించుకొని మిక్కిలి సంతోషంతో మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేను boss అని అంటూ sorry మీ పేరేంటి అని అడుగగా శివ అని చెప్పగా , శివ అంటూ మళ్ళీ కౌగిలించుకొని” thank you very very much” అంటూ అందర్నీ మళ్ళీ లోపలకు పిలిచి తలా మరొక 5 లక్షలు ఇవ్వగా thank you మహేష్ అని చెప్పి భయలుదేరుతారు. అంటే తన తల్లి ఏదో చెప్పబోతు కాల్ రావడం వల్ల మరిచిపోయి ఉంటుంది కచ్చితంగా దీని గురించే అయ్యి ఉంటుందని మనసులో ఉప్పొంగిపోతు ఆనందపడుతాడు.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.