జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

చివరగా డిం బల్బును బెడ్ పక్కనే రాడ్ కు తగిలించి నిలబెట్టి wire కు కనెక్ట్ చెయ్యగా curtains లోపల వరకు డిం లైట్ పడుతూ చాలా రొమాంటిక్ మూడ్ ను ఇస్తోంది. ప్రతిసారి కిందకు రాకుండా పైనే ఒక స్విచ్ ను అమర్చి ఆఫ్ చేస్తాడు. ఆకాశం లోకి చూడగా నక్షత్రాల వెలుగులతో వాతావరణం చల్లని గాలి నెమ్మదిగా వీస్తూ అద్భుతంగా అనిపిస్తుండటంతో కిందకు వచ్చి స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో కూర్చుంటుండగా కాల్ రావడంతో ఎత్తి మాట్లాడగా బేకరి నుండి డెలివరీ అని చెప్పడంతో తీసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచి సమయం చూడగా రాత్రి 11 గంటలు అవుతుండటంతో ఓమ్ని దగ్గరికి వెళ్లి బట్టల కవర్లు అందుకొని తలుపుకు తాళాలు వేసి స్నానం చేయడానికి కామన్ బాత్ రూమ్ కు వెళతాడు.

ఒక 20 నిమిషాలలో స్నానం ముగించి టవల్ కట్టుకొని బైటకు వచ్చి సోఫా మీద ఉంచిన కొత్త బట్టలు వేసుకొని 11:30 అవ్వగా తను అనుకున్నవన్ని చేశానో లేదో ఒకసారి అన్ని గుర్తు చేసుకొని ప్లాన్ ప్రాకారం మొత్తం పూర్తి చేశానని మనసులో అనుకోని సోఫా లో కూర్చొని సేద తీరుతూ కాసేపట్లో జరగబోవు కార్యక్రమాన్ని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉంటాడు.

ఇక 10 నిమిషాలే ఉండటంతో పైకి లేచి కింద ఉన్న స్విచ్ ఆన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న డెలివరీ ని తీసుకొని పైకి వెళ్లి curtains లోపల బెడ్ పైన ఓపెన్ చేసి పెట్టి బాక్స్ మూలకు తోసివేసి కిందకు దిగి నెమ్మదిగా తన తల్లికి మెలకువ రాకుండా చప్పుడు చెయ్యకుండా ఆమె పడుకున్న రూంకు వెళ్లి చూడగా పెద్ద టెడ్డి బేర్ ను గట్టిగా కౌగిలించుకొని గువ్వ పిట్టలా ముడుచుకొని వొదిగిపోయి ఒక పక్కకు తిరిగి ముఖం లో ఏదో కొద్దిగా ఆలోచిస్తూ కోపంగా పడుకొన్నట్లుగా అనిపిస్తోంది , దానికి కారణం ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పనీయకుండా చెయ్యటం వల్లనే అని చిరు నవ్వు నవ్వుతూ ఆమె ముఖం ముందుకు పోయి so sorry అమ్మ అని ఆమె చెవి పక్కన ప్రేమగా ముద్దు పెట్టి సమయం లేదు అనుకోని నిదానంగా టెడ్డి బేర్ ను ఆమె నుండి వేరు చేసి రెండు చేతులు ఆమె పైన కింద వేసి సున్నితంగా ఎత్తుకొని టెడ్డి బేర్ ను చేత్తో వేళ్ళతో పట్టుకొని నెమ్మదిగా పైకి తీసుకెళ్లి మొత్తం చీకటి ఉండగా curtains పక్కకు జరిపి నెమ్మదిగా బెడ్ పై కూర్చోబెట్టి ఆమె వీపు వెనుక టెడ్డి బేర్ ను సపోర్ట్ గా పెడతాడు.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.