జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

మీరు బ్యాంకుకు వచ్చి manager చైర్ లో కూర్చొని సంతకం పెట్టేస్తే ఇక మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పగా”. “చూడండి సర్ నేను ఇప్పుడు ఉన్న పరిస్థితులలో manager స్థాయికి న్యాయం చేయలేను ఇప్పుడిప్పుడే ఇంటి దగ్గర బాధ్యతలు పెరుగుతున్నాయి” అని మహేష్ ను చూసి చెప్పగా. “అలా అయితే ఒక నలుగురిని నీ కింద అసిస్టెంట్స్ ను పెడతాను మొత్తం పని వాళ్ళు చూస్తారు నువ్వు రోజు ఆఫీస్ కు కూడా రానవసరం లేదు.

నువ్వెక్కడ ఉన్నావో చెబితే వాళ్లే వచ్చి సంతకం తీసుకుంటారు” అని చెప్పగా. “సర్ అది” అని ఇందు అంటుండగా “ఇప్పటికిది ఫైనల్ ఎంజాయ్ చెయ్యి” అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ హడావుడిలో తన కొడుకుతో ఏకాంతంగా మాట్లాడటానికి కుదరడం లేదు , భోజనం తినడం పూర్తి అయిన తరువాత కారు రెడి గా ఉంది అని డ్రైవర్ చెప్పగా తన తల్లి చేతిలో ఉన్న బ్యాగును తీసుకుని ఆమె వెంట వెళతాడు .

కారు దగ్గరికి వచ్చిన తరువాత వేగంగా ముందుకు కదిలి కారు వెనుక డోర్ మహేష్ తెరువగా love you బేబీ అని చిన్నగా చెప్పి కారు ఎక్కగా అటువైపు వచ్చి కారు ఎక్కుతాడు. డ్రైవర్ కు వెళ్ళమని చెప్తూ తన చేతితో తన కొడుకు చేతిని గట్టిగా పట్టుకొని ప్రేమగా చూసుకుంటూ బ్యాంకుకు చేరుకుంటారు.

ఇందు, మహేష్ ఒకరి తరువాత ఒకరు దిగి లోపలకు వెళ్లగా బ్యాంకులో పనిచేసేవాళ్ళంతా వరుసగా manager రూమ్ వరకు నిలబడి చప్పట్లతో స్వాగతం పలుకుతూ ఉండగా చైర్మన్ తలుపు తెరిచి ఆమెను గౌరవంగా manager సీటులో కూర్చోమని చెప్పి ప్రమోషన్ పేపర్స్ పై సంతకాలు పెట్టగా అందరూ ఒక్కొక్కరుగా వస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ చివరగా చైర్మన్ all the best చెప్పి తలుపు వేసుకొని బయటకు వెళ్లగా మహేష్ మాత్రమే మిగలడంతో ఒక్కసారిగా ఇందు చైర్లోనుంది లేచి ముందుకు రాగా మహేష్ ముందుకు నడిచి గట్టిగా కౌగిలించుకొని నా పుట్టినరోజును ఇంత మెమొరబుల్ చేసినందుకు ఆనందపడుతూ అతడి నుదుటిపై ముద్దు పెట్టి అతడి గుండెలపై ప్రేమగా వాలిపోయి వెచ్చని కౌగిలిలో సెదతీరుతుంది.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.