జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

చైర్మన్ తన ఛాంబర్ లోపలి నుండి వేగంగా ఇందు దగ్గరికి వచ్చి ఆనందంగా ఇందు ఈ రోజు అన్ని బ్యాంకుల తరుపున ఫంక్షన్ ఉంది get రెడి అని చెప్పి అందరూ బయటకు నడువగా అందరితో పాటు ఆమె కూడా బయటకు రాగా తలుపు బయటే తన కారు ఉండటంతో ఆనందిస్తుండగా కారు మొత్తం శుభ్రన్గా VIP కారును అలంకరించినట్టు అలంకరించబడి చైర్మన్ వెనుక కారు డోర్ తెరువగా సర్ మీరు అని అంటుండగా its my pleasure అని లోపల కూర్చోండి అని చేతితో చూపించగా అయోమయంతో లోపల కూర్చోగానే ఏసీ వెయ్యడం వల్ల మంచి వాసన వస్తూ లోపల ఇంటీరియర్ మొత్తం ఆధునికంగా మార్చివేయ్యబడి అసలు ఇది తన కారేన అని ఆశ్చర్యపోతుండగా చైర్మన్ వచ్చి డ్రైవర్ పక్కన కూర్చోగా సర్ మీరు నా

కారులో ఇలా అని ఏమి జరుగుతోందో తెలియక ఆశ్చర్యంతో తికమక పడుతుండగా మేడం వెల్లమంటారా అని డ్రైవర్ అడుగగా ఆమె సర్ వెళ్దామా అని అడుగగా మీ కారు మీ ఇష్టం అని చెప్పగా sorry సర్ అని చెప్పి వెళ్ళండి అని మర్యాదగా చెప్పడంతో అతడు చిరునవ్వు నవ్వుతూ నెమ్మదిగా కదలగా మిగితా ఆమెతో పని చేసేవారంతా వెనుక పూలతో అలంకరించబడి తమ బ్యాంక్ పేరు ఉన్న బ్యానర్ ముందు తగిలించబడి ఉన్న బస్ లోకి ఎక్కగా తమ కారు వెనుకే ఫాలో అవుతూ రావడం ఆమెకు చాలా విడ్డూరంగా ఉంది.

కారు లోపల ఏమి మాటలు లేకుండా అందరూ నిశ్శబ్దన్గా కూర్చోగా 15 నిమిషాలలో గోవా లొనే పెద్దదైన 5 స్టార్ హోటల్ కు చేరుకుంటుండగా రోడ్ పక్కనే అన్ని బ్యాంకుల బ్యానర్ లతో బస్సులు, న్యూస్ ఛానల్ వాహనాలు మరియు పెద్ద పెద్ద కార్లు చాలా వరుసగా పార్క్ చేయబడి ఉండగా మెయిన్ entrance దగ్గరకు రాగానే జనాలు మరియు కెమెరా లు పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఆ కారు మీదకు దూకుతున్నట్టు గోల గోల చేస్తుండగా ఇందుకు కంగారు పెరుగగా డ్రైవర్ ముందుగా దిగి చైర్మన్ డోర్ తెరువగా ఫోటోలు క్లిక్ మనిపిస్తుండగా సర్ కోసం అలా చేస్తున్నారని అనుకొంటుండగా సర్ అందర్నీ వెనుకగా

ఉండమని చెప్పగా వినకపోవడంతో ఒక సైగ చెయ్యగా మార్షల్స్ వచ్చి వెనక్కు కంట్రోల్ చెయ్యగా సర్ తలుపు తియ్యగా దిగుతుండగా అందరూ ఎగబడిపోయి ఫోటో లు తీస్తూ ఈమె నేనా , ఈవిడేనా అని అంటుండగా అవును అని ఒకరు అంటుండగా ఇంకొకరు ఎంత అందంగా ఉన్నారు అని అరుస్తుండగా సర్ వెళ్దామ అని చేతిని చూపగా రెడ్ కార్పెట్ వేసిన దారిలో లోపలికి వెళ్లగా ఒక పెద్ద హాల్ లోనికి అడుగు పెట్టగానే గౌరవంగా అందరూ నిలబడగా ఆమెకు కంగారుగా భయం వేస్తూ ఆమె దగ్గరికి వస్తున్న వారందరినీ ఆపుతుండగా ఆమె వెళ్లి reserved అని బోర్డ్ పెట్టిన సోఫా ఖాళీగా ఉండటంతో నెమ్మదిగా వెళ్లి కూర్చోగా అందరూ ఒక్కసారిగా కూర్చునేసరికి భయం ఇంకా పెరిగిపోతుంది.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.