జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 3 117

సంచులలో ఉన్నావన్నీ కింద పరిచి లైట్ సెట్లను ఒక్కొక్కటిగా కలుపుతూ చుట్టూ గోడలపై మరియు కాంక్రీట్ పిల్లర్స్ ను వాటిని అందంగా అలంకరించి , తెచ్చిన decoration వస్తువులతో college ఫంక్షన్ లలో తనే స్వయంగా అలంకరించి నందు వల్ల మాక్సిమం రొమాంటిక్ గా decorate చేసి , Thermocoal షీట్స్ ను అక్షరాలు కట్ చేసి వాటిని కలర్ మించు(మిణుకు) ఉపయోగించి కలర్ ఫుల్ గా మార్చి అటువైపు నుండి ఇటువైపుకు కట్టిన స్క్రీన్ పై గుండు పిన్నులతో అతికిస్తుండగా తన తల్లికి కొడుకుకి చెప్పాల్సిన విషయం గుర్తుకు రాగా అన్నం మరియు పప్పు చేసేసి చెపుదామని మెట్లు ఎక్కుతున్న శబ్దం రావడంతో పరిగెత్తుకుంటూ మెట్లు దిగుతూ ఆమె అప్పటికే సగం వరకు రాగా భోజనం

తయారయ్యింది అని చెప్పి విషయం చెపుదామనుకొంటుండగా ఆమెను తన ఎదపై హత్తుకుంటూ ఆమె పిరిధులపై రెండు చేతులు వేసి ఎత్తుకొని ఆమెను సోఫాపై పడుకోబెట్టి గుండెలపై నిలువుగా పడుకొని అమ్మ కాస్త అలసటగా ఉంది ,కొద్ది సేపు మీ మీద విశ్రాంతి తీసుకుంటాను అనగా చెప్పాల్సిన విషయం కనుమరుగయి పోయి అతడి వెంట్రుకలలో వేళ్ళు దూర్చి నిమురుతూ ఒక చేతితో అతడి వీపుపై పైనుండి కింద వరకు తాకుతూ అప్పుడప్పుడు తలపై ముద్దులు పెడుతూ ఉండగా మహేష్ కు మైకం కమ్మి నిద్రపట్టగా అతడి అలసటను పాలద్రోలుతుంది.

కొద్దిసేపటి తరువాత కలలో ఇంటి పైన ఉన్నదంతా కనపడగా ఒక్కసారిగా మేల్కొనగా ఇందు సమాధానపరుస్తూ నవ్వుతూ కనిపించగా అమ్మ ఆకలిగా ఉంది అనగా అతడిని కూర్చోబెట్టి టవల్ ను తడి చేసి చెమటలు పట్టిన తన కొడుకు ముఖాన్ని తుడిచి ,తాగడానికి నీళ్లు ఇచ్చి సోఫా పైనున్న ఫ్యాన్ వేసి వంటింట్లోకి వెళ్లి ఒక ప్లేట్ లో అన్నం పప్పు వేసుకొని వడియాలు పక్కన ప్లేట్ లో ఉంచి సోఫా దగ్గరకు వచ్చి అతడి పక్కన కూర్చొని అన్నం కలిపి కొడుకు నోటిలో పెడుతుంది .

తన చేతులతో తన తల్లికి తినిపిద్దామనుకుంటే పైన పని చేయడం వలన మట్టి అంటి ఉండటం వలన ఆమె తన నోటి దగ్గరకు తెచ్చిన ముద్దను ఆమె చెయ్యి పట్టుకొని ఆమె చేతితో ఆమెకే తినిపించగా ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ మొత్తం తిని సమయం చూడగా 9 గంటలు అవుతుండటంతో ఫైర్ వర్క్స్ టీం వచ్చే టైం అయ్యిందని గుర్తురాగా, అమ్మ చెప్పడం మరిచిపోయాను విక్రమ్ మరియు సాగర్ లకు ఏదో చిన్న పని పడిందట వాళ్ళు వస్తున్నారు నేను బయటే ఉంటాను ,వాళ్ళను పంపించి వచ్చేస్తాను మీరు వెళ్లి రూమ్ లో పడుకోండి అని ఆపద్ధ0 చెప్పి తన ఫోన్ మరియు తన తల్లి ఫోన్ రెండింటిని తీసుకొని బయటకు వెళ్లి బయట నుండి ఘడి పెట్టి వాళ్లకు ఫోన్ చెయ్యగా దగ్గరలోనే ఉన్నాం సర్ అని చెప్తారు.

3 Comments

  1. Sir mahesh first amenu kalisinappude 1 month mundhe na birthday ayindhi ani annaru
    Malli eppudu ame birthday anti

    1. Yendhayya idhi yemaina lesson,meku intresting vundhi gaa chusi kottukodame gani,yedho pedda logic laa aduguthunnav

  2. Super next post please

Comments are closed.