లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 11 47

“yes….సంజు…..I am sure…. ”

“ఓకే ….. ” అని నేను నేను థాంక్స్ చెప్పి బాత్రూం వైపుకి వెళ్తూ తన వైపు చూసి “ఇంతకీ ….. నేను ఎం తినబోతున్నానో తెలుసా ??”

“ice-cream…… ” అంది.

“yes …… ఎం ice cream తెలుసా ??”

“ఏమో ……. నాకెలా తెలుస్తుంది ….. ”

“brownie choco fudge sundae” అన్నాను.

నేను అలా అనేసరికి ఒక్కసారిగా తన face లో expression మారింది.

“ఏంటి ??” అని అడిగింది.

“brownie choco fudge sundae”

“అయితే నేను కూడా వస్తాను …… ” అంది.

నేను నవ్వి “ఇందాక రాను అన్నావ్ ??”

“అది brownie choco fudge sundae అని తెలియకముందు….. ” అంది.

తను లేచి నాతో పాటు షవర్ కిందకి వచ్చింది.

“సంజు …..”

“yeah …… ”

“నిజంగా నీకు new year resolutions…..ఏమి లెవా ??” అని అడిగింది.

“ఇందాక చెప్పాను కదా ??”

“సంజు …… serious గా అడుగుతున్నాను …… ”

“నేను కూడా serious గానే చెప్తున్నాను ……. ”

“సంజు ……. sex చేయటం అనేది new year resolution ఎలా అవుతుంది ??”

“ఎందుకు కాకూడదు” అని అడిగాను.