లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

నేను నవ్వి “ఐన నేను జీతం డబ్బులతో swiggy ఆర్డర్ చేయలేదు ….సేవింగ్స్ ని వేస్ట్ చేయలేదు …….పోయిన వారం షేర్స్ అమ్మితే వచ్చిన మనీ తో ఆర్డర్ చేసాను ……. ”

“ఆ ??”

“యా ……. ”

“నాకు తెలీకుండా ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసావ్ రా ??”

“ఎప్పటి నుంచో ……. ”

“మరి నాకెప్పుడూ చెప్పలేదు …….. ”

“అంటే నా జీతం డబ్బులతో ఈ గిఫ్ట్ కొన్నాను అనుకున్నావా ??” అన్నాను.

“అవును …… ”

“నో ……. ”

“ఆ ….. ?? నేను పోయిన సారి ఇలా అంత చేసినప్పుడు ……. నా జీతం డబ్బులతో ఖర్చుపెట్టాను ……. నువ్వు మాత్రం హాపీ గా షేర్స్ లో వొచ్చిన extra డబ్బుతో ఇవన్నీ చేస్తున్నావా ??”

“ఎస్ ……. ”

“ఎంతకొచ్చాయి ??”

“20 థౌసండ్ …… ”

“ఎంత ఇన్వెస్ట్ చేసావ్ ??”

“1 లాక్ …… ”

“సంజు …… నాకు కూడా నేర్పించారా ……. ఎలా ట్రేడింగ్ చేయాలో ……. ”

“స్వీటీ ….. అంత ఈజీ కాదు …… వన్ ఇయర్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన మనీ అది …… ”

“పర్లేదు …… ఫస్ట్ 1 or 2 థౌసండ్ తో చూపించు ఎలా చేయాలో …… ”

“ఒకే ……. ”

“థాంక్స్ …… ”

“కోపం తగ్గిందా ??”

“లేదు …… ” అంది.

“ఐన నీకు కోపం ఉంటె కదా పోవటానికి ……. ”

“ఎవరు చెప్పారు నాకు కోపం లేదని ……. ”

“నీ మోహంలో తెలిసిపోతుంది …….. ”

స్వీటీ నెమ్మదిగా నవ్వటం స్టార్ట్ చేసింది. ఇద్దరం ఒకళ్ళను చూసి ఒకళ్ళం నవ్వుకున్నాం.

“ఒక గేమ్ ఆడదాం ……. ”

“నేను ఆడను …… ” అంది.

“ఇది సింపుల్ గేమ్ ……. ఓడటం గెలవటం ఉండవు….. ”

“ఓడటం గెలవటం లేకపోతే అది గేమ్ ఎలా వాడుతుంది ……..??” అని అనుమానంగా అడిగింది.

నేను నవ్వి “అనుమానించటం ఆపవే….. ”

“సరే ….. గేమ్ ఏంటో చెప్పు …… అప్పుడు ఆపుతాను ……. ”

“సరే నిన్ను నేను కొన్ని questions అడుగుతాను ……. వాటికి నువ్వు కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాలి ……. ”

“చెప్పకపోతే ……. ”

“నీ ఖర్మ …… ”

నా భుజాల పై కొట్టింది.

నేను నవ్వి “సరే ……. స్టార్ట్ చేద్దాం ……. ”

నన్నే అదోరకంగా చూస్తుంది.

నేను నవ్వి “స్వీటీ …… ఇది సరదాగా ఆడే గేమ్ …….. ఓకేనా ??”

మారెందుకు “నవ్వుతున్నావ్ ??”

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.