లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

స్వీటీ నా ముందుకి వొంగి నా చెవిలో లో వాయిస్ లో చెప్పింది. మాములుగా కాకుండా కొంచెం లో వాయిస్ అయినందువల్ల నాకు బాగా మూడ్ ఎక్కింది ……

అంతా చెప్పి నా వైపు చూసింది.

నేను నవ్వి “వావ్ ……. ” అంటూ కామంతో చూస్తూ అన్నాను.

“సంజు ….. అలా చూడటం ….. ఆపు ……ఒకే ?? ఇక దీని గురించి మాట్లాడొద్దు ….. ఒకే ?? ”

ఒకే …… అంటూ నేను నవ్వుతు తనని చూస్తూ టీస్ చేసాను.

“సరే సంజు …… నీ ఇష్టం …… నెక్స్ట్ టైం ….. నేను నీకు ఇలా జరిగినప్పుడు ఏమి షేర్ చేసుకోను …..”

“ఓకే ….. ” అని నవ్వుతు అన్నాను.

“నిజంగా ……. చెప్తున్నాను ….. ”

నేను సీరియస్ face పెట్టి “సారీ ……. ” అన్నాను.

“సరే సంజు …… ఏమైనా తింటావా ??”

“వోద్దె ….. ”

“సరే పడుకో ……. తడి గుడ్డ వేస్తాను …… ” అని నాకు తడి గుడ్డ వేసింది.

అలాగే రెండు మూడు రోజులు నన్ను చాల జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంది స్వీటీ. నా జ్వరం తో ఈ వీకెండ్ పోయింది. నాకు అంత బాగయ్యి తనతో ఎప్పుడెప్పుడు బయటకి వెళ్లాలా, ఊరంతా తిరగాలి అని, బాగా సెక్స్ చేయాలి అని నేను ఆతృతగా వచ్చే వీకెండ్ కోసం వెయిట్ చేసాను.

నేను అలా సిక్ అయ్యాక వీకెండ్ మొత్తం పోయింది. అందుకే నేను స్వీటీకి surprise ఇద్దామని అనుకున్నాను. వచ్చేవారం friday తను ఆఫీస్ నుంచి వచ్చేలోగా ఇంట్లో ఫస్ట్ నైట్ వాతావరం తేవాలని అనుకున్నాను. అందుకే ఫ్రైడే లీవ్ పెట్టి మరుసటి వారం ఎక్కువ వర్క్ చేయాలనీ అనుకున్నాను.

ఇంతలో ఫ్రైడే వచ్చేసింది. స్వీటీకి తెలియకూడదని నేను తనతో పాటే లేచి ఇద్దరం కలిసి ఆఫీస్ కి వెళ్ళాము. దారిలో స్వీటీని దింపేసి నేను నా ఆఫీస్ కి వెళ్తున్నట్లు నటించి ఇంటికి చేరుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసం షాపింగ్ కి వెళ్లాను. పూలు, పండ్లు, పాలతో పాటు స్వీటీ కి గిఫ్ట్ ఇద్దామని ఒక పెద్ద చాక్లెట్ తీసుకున్నాను. అలాగే ఒక నెమలి ఈక కూడా తీసుకున్నాను. ఇంటికొచ్చి తనకిష్టమైన పాటలను ఒక playlist గా తయారుచేసి రెడీ గా పెట్టుకున్నాను ఫోన్ లో.

తాను క్లాసికల్ సింగర్ కాబట్టి అన్ని పాత పాటలే తనకిష్టం. కొన్ని పాటల పేర్లైతే నాకు నోరు కూడా తిరగలేదు. ఈ పాటలను ఎలా వింటుందో అని కొంచెం అర్ధంచేసుకోవటానికి ట్రై చేసాను. ఇంట్లో ఖాళి కాబట్టి ఒక రెండు సాంగ్స్ ప్లే చేసాను. నాకైతే ఏడుపొచ్చేసింది వినటానికి. అలా ఉన్నాయ్ పాటలు. ఆ పాటలు background లో పెట్టి సెక్స్ చేయాలంటే నా వల్ల కాదని అర్ధమయ్యి మంచి రొమాంటిక్ మెలోడీస్ రెడీ చేసుకున్నాను. వీలైతే నెమ్మెదిగా ఇద్దరం కౌగిలించుకొని డాన్స్ వేయొచ్చని.

ఇక తన కోసం డిన్నర్ కూడా రెడీ చేయటం చేసాను కానీ వంట చేయటం స్టార్ట్ చేసిన నిమిషానికే నాకు బద్ధకం వేసింది అందుకే ఈ రాత్రి ఎలాగో వీకెండ్ కాబట్టి pizza ఆర్డర్ చేసుకొని తినొచ్చని అనుకున్నాను. మేము ప్రతి వారంలో ఒక రోజు జంక్ ఫుడ్ తింటాము. ప్రతి వారం ఒక్కొకటి. ఒకసారి చైనీస్, ఒకసారి ఇటాలియన్, ఒకసారి చాట్స్, ఒకసారి స్వీట్స్ అలా ప్రతి వారం మారుస్తుంటాం.

ఇక నేను మా రూమ్ లో దుప్పట్లు నీట్ గా మార్చి, పూలు జల్లి, రూమ్ ఫ్రెషనర్ వేసి అంత రెడీ చేసాను. పక్కన పండ్లు, అలాగే స్వీటీ కోసం కొన్న చాక్లెట్ గిఫ్ట్ wrapping చేయించి పెట్టాను. అలాగే ఇద్దరం తినటానికి ఒక రెండు చాక్లెట్ కోన్స్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అలాగే స్వీటీకి ఇష్టమని చాకో లావా కేక్ కూడా కొని ఫ్రిడ్జ్ లో పెట్టాను.

తను ఆఫీస్ నుంచి రాగానే తను రిఫ్రెష్ అవ్వటానికి పక్క రూమ్ బాత్రూం లో వేడి నీళ్లు రెడీ చేసి తన కోసం టవల్ కూడా పెట్టాను. ఇక చివరగా నేను తనకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించాను

“sorry sweety…….I will be late…..please come home on your own”

తాను “sanju…..its ok…….I will wait for you…..<3 Smile”

నేను ఆఫీస్ లో ఉన్నానని తను అనుకుంటుంది.

నేను “ok …….. “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.