లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

స్వీటీ లేచి నా వైపు క్యూట్ గా చూస్తూ “ఏంటి సంజు ??”

నేను స్వీటీ బుగ్గ ని అలా చేత్తో నిమిరి “…… halloween …… వస్తుంది కదా ……. నీ కోసం …… ఒకటి తెచ్చాను ……. ”

“ఎం తెచ్చావ్ ??”

“costume ….. ”

“costume …. ఆ ??”

“యా …… ”

“ఎం costume ??”

“Nurse costume …… ”

“అది నేను వేసుకోవాలా ??”

“యా ….. ”

“ఒకే వేసుకుంటాను …… ”

“అలాగే రోల్ ప్లే కూడా చేయాలి ….. ”

“రోల్ ప్లే నా ??’

“యా ……. అది నా ఫాంటసీ నే ….. ”

స్వీటీ నా వైపు అదొలాగ చూసింది.

“Don’t judge me ok??…….నీకు కూడా ఏవో కొన్ని ఫాంటసీస్ ఉండుంటాయి ……. ”

“సంజు…… I am not judging you ok??”

“సరే …… వేసుకుంటావా ??”

“అఫ్ కోర్స్…..వేసుకుంటాను రా ….. ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు ….. ”

“చెప్తాను ……. చెప్తాను …… నీ ఫాంటసీ ఒకటి చెప్పు …… అప్పుడు నాది చెప్తాను ….. ”

“నాకేం లేవు ఫాంటసీస్ …… ”

“అబ్బా …… నమ్మేసాను …… ”

“అవును ……. ”

“స్వీటీ ……. నాతో ఎందుకె మోహుమాటం ??”

“…… ఓకే ……. చెప్తా కానీ నన్ను నువ్వు judge చేయకూడదు …… ”

“చేస్తాను ……. నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి మరి నిన్ను నేను judge చేస్తాను …… ”

“అయితే ….. నేను చెప్పను…… ”

“సరే …… ఇక నేను కూడా ఇలాగే ఆన్సర్స్ ఇస్తాను ……. ”

“hmmmmm …… సరే …… ……. నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది ……. ”

” ఏంటి ??”

“నాకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉంది …… ”

నేను నవ్వుతు “నైస్ ….. ” అన్నాను.

“సంజు …… ఇందుకే నేను చెప్పను అన్నాను ……. ”

“సో …. నీకు మళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవాలని ఉందా ??”

“ఓకే …..నీ ఇష్టం నువ్వేమైనా అనుకో …… ”

“ఇంకేం ఫాంటసీస్ ఉన్నాయ్ నీకు ??”

“నో …… నేను చెప్పను …… నువ్వు చెప్పు నెక్స్ట్ …… అప్పుడు నేను చెప్తాను …… ”

“ఓ …… ఇందాక ఎం లేవు అన్నావ్ …… తర్వాత ఒక ఫాంటాసి చెప్పావ్ ……. ఇప్పుడు నేను చెప్పాక ఇంకోటి చెప్తాను అంటున్నవ్ …… ”

“పోరా ……. నేను నీతో మాట్లాడను …… “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.