లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

“సారీ సంజు ……. ఇంకొక వీక్ లో ఆ లిస్ట్ తయారవుతుంది …….. ”

“నీ లిస్ట్ కోసం ఆతృతగా వెయిటింగ్ ……… ”

“ఓకే సంజు ……. ప్లీస్ టాపిక్ మారుస్తావా ?? నాకు ఇప్పుడు చాల guilty గా ఉంది …… ”

“ఓకే ……. ఎప్పుడు చేద్దాం ??”

“ఏంటి ??”

“మన ఫాంటసీస్ …… ని నిజం ఎప్పుడు చేయటం స్టార్ట్ చేద్దాం ??”

“ఏమో ……. ఇప్పుడైతే కాదు …… ”

“ఇప్పుడు కాదులే ……. నేను ప్రతి వీకెండ్ ఒక ఫాంటసీ తీర్చుకుందామని అనుకుంటున్నాను …… ఏమంటావ్ ??”

“ప్రతి వీకెండ్ ఆ ??”

“య …… ఎలాగో saturday హాలిడే కాబట్టి రెస్ట్ ఉంటుంది …… saturday ఎవెనింగ్స్ బయటకు వెళదాం….. సండే ఫ్రీ నే గా …….. ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం ……. సండే ఎవెనింగ్స్ మల్లి బయటకు వెళదాం …….. ”

“hmmmmm …….. ఓకే ……. ”

“సరే ఇపుడేం చేద్దామే …….. ??” అని అడిగాను.

తను “మూవీ కంప్లీట్ చేద్దాం …….. ఆ తర్వాత నాకైతే మంచి నిద్రపోవాలని ఉంది …… ”

“యా నాకు కూడా ……. ”

నిన్నంతా సెక్స్ చేసి ఇవాళ పొద్దునే నిద్ర లేచేసరికి ……. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ తీయటి మాటలు చెప్పుకుంటూ సినిమా చూస్తూ మధ్యలోనే పడుకుండిపోయాం. గత రెండు వారాలుగా ఫుల్ బిజీ గా ఉండేసరికి ఇద్దరికీ ఇలా దగ్గరయ్యే ఛాన్స్ దొరకలేదు.

“సంజు ……. లెయ్యి …… ”

“ఎందుకు అప్పుడే ??”

“టైం 10 అయ్యింది ……. ”

“సరే ……. ఇంకొక గంట ఆగు 11 అవుతుంది అప్పుడు లేస్తాను …… ”

“…….సంజు …. నీ కోసం నేను ఇంకా తినకుండా వెయిట్ చేస్తున్నాను …… తొందరగా మొహం కడుక్కుని రా …… ”

“అబ్బా …… saturday నే గా ……. నేను తర్వాత లేస్తాను ……. నువ్వు హాయిగా సాంగ్స్ పెట్టుకొని వింటూ బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేయి …… ఇదిగో ….. ” అంటూ మంచం పక్కనున్న bluetooth స్పీకర్ పక్కన పెట్టాను.

“సంజు…….. లెయ్యి …రా ……ప్లీస్ ……. ”

“స్వీటీ ….. నన్ను వదిలెయ్యవే …… ప్లీస్…… నాకింకా నిద్రపోవాలని ఉంది …….. ”

నాకు మాత్రమ్ ఎందుకో లేవాలని అనిపించలేదు.

“సంజు ……. లెయ్యి ….. ” అంటూ నా చేయి పట్టుకొని లాగింది. నేను అటు తిరిగాను.

“సంజు …….. ఏంటి నీ వొళ్ళు వేడిగా ఉన్నట్లుంది ……. ”

నేను కష్టపడి కళ్ళు తెరిచాను.

“అవును ……. ఇద్దరం బాగా సెక్స్ చేసినట్లు రాత్రి కల వచ్చింది….. అందుకే వొళ్ళు వేడిగా అయ్యుంటుంది …. ”

స్వీటీ సిల్లీగా నా వైపు చూసి “సంజు ……… ” అంటూ నా నుదురు పట్టుకొని చూసింది.

“సంజు ……. నీకు జ్వరం వచ్చినట్లుంది రా …. వొళ్ళు కాలిపోతుంది ….. ”

“ఏమో …….. ” అని నేను దుప్పటి లాక్కుని “నాకు ఇంకా నిద్ర పోవాలని ఉందే …….. బాయ్ ….. ”

స్వీటీ దుప్పటి తీసి “సంజు ……. ఏమైనా మెడిసిన్ వేసుకొని పడుకో ……. ”

“నో …… నాకిప్పుడేమి ఒద్దు …… నేను పడుకుంటాను …….. ”

“సరే …….. ” అని సడెన్ గా వెళ్లిపోయింది.

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.