లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

నేను దుప్పటి కప్పుకొని పడుకుండిపోయాము.

కొంచెం సేపటి తర్వాత నా దుప్పటి ఎవరో లాగారు. నేను కష్టపడి కళ్ళు తెరిచాను.

“సంజు…… ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో ….. ” అంటూ నా చేతికి ఏదో ఇచ్చింది.

నేను కష్టపడి లేచి తీసుకున్నాను. నా చేతికి గ్లాస్ ఇచ్చింది. టాబ్లెట్ వేసుకున్నాను.

స్వీటీ గ్లాస్ పక్కన పెట్టి నా పక్కన కూర్చొని “పడుకో …… ” అంది.

నేను పడుకున్నాను. ఏదో నీళ్ల శబ్దం వినపడింది.

స్వీటీ నా తల పై తడి గుడ్డ వేసింది. నేను కొంచెం ఆస్ర్చర్యంగా చూసాను.

“ఆంటీ కి ఫోన్ చేసాను ……… ”

“ఓకే ……. ”

“ఇప్పుడెలా ఉంది ??”

“వరస్ట్ గా ఉంది ……. ”

“టాబ్లెట్ వేసుకున్నావ్ గా …… తగ్గుతుంది ……. ”

“తగ్గకపోతే బాగుండు …… ” అన్నాను.

“ఆ ??”

“అప్పుడు నువ్వే అన్ని పనులు చేస్తావ్ గా, నేను ఇక్కడే హాయిగా నిద్రపోతాను …….. ”

స్వీటీ నన్ను కొట్టింది. నేను నవ్వాను. తను కూడా నవ్వింది.

“అవునే ఎం కలొచ్చింది నీకు ??”

“ఆ ??”

“అదే ఇందాక చెప్తున్నావ్ …… ”

“ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి …… ”

“యా …… సెక్స్ అన్నావ్ గా ….. అందుకే బాగా గుర్తుంది …… ”

నా చేతి పై కొట్టి “తర్వాత చెప్తాలే ……. ”

“ఎం ఇప్పుడు చెప్పకూడద ??”

“నీకు జ్వరం తగ్గాక చెప్తాను …… ”

“ప్లీస్ …… I want to know”

స్వీటీ నేను అలాగే చూసాను.

స్వీటీ కి అర్ధయింది నేనేం చేస్తున్నానో

“సంజు …… నన్ను nude గా ఊహించుకోవటం ఆపు….. ” అంది.

నేను కొంచెం surprise గా ఫీల్ అయ్యి “నీకెలా ??”

“….. నువ్వు కొంచెం నా boobs పై ఫోకస్ తగ్గిస్తే …………నెక్స్ట్ టైం guess చేయటానికి కష్టాంగా ఉంటుంది….. ” అని వెటకారంగా చెప్పింది.

“ఓ …… ” అని నవ్వుతు అన్నాను.

“సంజు ….. రోజు రోజు కి …… నువ్వొక idiot లాగ తయారవుతున్నావ్ తెలుసా ??”

“థాంక్స్ ……. చాల లేట్ గా తెలుసుకున్నావ్ ……. “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.