లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

తను “how much delay??….. ”

“just 2-3 hours only” అని వెటకారంగా పెట్టాను.

” …… I am taking share cab”

“adhente wait chesthaanu annav??”

“ante nenu 2-3 hours wait cheyala??” అని రిప్లై ఇచ్చింది.

“అవును…… ”

“no ……. ”

“adhente ?? love symbol mari petti …. naa kosam wait chesthaanu annav indhaaka??”

“adhi nuvvu 2-3 hours cheppakamundhu……. ”

“raakshasi…..”

నవ్వుతున్న smilies రిప్లై గా పెట్టింది.

“you are evil……. ” అని పెట్టాను.

“abba ……. monna naaku late avuthundhi ante……. nuvvu happy ontariga intikellaav …… nenu vachesariki haapy ga AC vesukoni haayiga nidrapoyaav……”

నేను కూడా smilies రిప్లై ఇచ్చాను.

ఇద్దరం I love you messages ఇచ్చుకున్నాం.

తను వస్తుందని తెలిసి పాలు బాగా ఎక్కువ వేడిచేసి గ్లాస్ లో పోసి హాల్ లో పెట్టాను. గ్లాస్ పక్కన నేను కొన్న gift wrapper లో ఉన్న chocolate కూడా పెట్టాను. ఆ చాక్లెట్ కింద ఒక slip కూడా పెట్టాను. స్లిప్ లో ఇలా రాసాను:

“To the naughtiest + the most beautiful & sexiest girl…….I have ever known

Also my best friend, girlfriend, wife and life partner……

With Love
Sanju”

తన కోసం ఇంకో స్లిప్ లో కొన్ని విషయాలు రాసి పెట్టాను.

నేను ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న బట్టలు వేసుకొని స్వీటీ ఫస్ట్ నైట్ రోజు వేసుకున్న చీర రెడీ గా పక్కనే పెట్టాను. అంత ఇలా రెడీ చేసి నేను మా బెడ్ రూమ్ లో స్వీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను.

నేను ఫోన్ లో ఒక మెసేజ్ టైపు చేసి రెడీ గా పెట్టుకున్నాను. ఈ లోగ కిటికీ లో నుంచి కిందకు చూసాను తను ఎప్పుడొస్తుందా అని. తను క్యాబ్ దిగి గేట్ లో ఎంటర్ అవ్వగానే నా ఫోన్ లో ఉన్న మెసేజ్ పంపించాను.

కానీ తను చూసుకోకుండా వచ్చేస్తుంది. అందుకే ఒక missed కాల్ ఇచ్చి వదిలేసాను. నాకు కాల్ చేస్తే కట్ చేసి అదే మెసేజ్ మళ్ళి ఇచ్చాను. ఇప్పుడు చూసుకుంది. మెసేజ్ చదివి చిన్నగా నవ్వుతున్నట్లుంది. పైనున్న కాబట్టి అంత క్లియర్ గా కనిపించలేదు. ఇక నేను డోర్ లాక్ తీసి వెంటనే బెడ్ రూమ్ కి వెళ్లి తన కోసమే ఆతృతగా వెయిట్ చేసాను.

హాల్ లో శబ్దం వినిపించింది. నాలో కోరిక పెరిగింది. తను ఎప్పుడెప్పుడు రెడీ అయి వస్తుందా అని వెయిట్ చేసాను. వెంటనే పక్క రూమ్ డోర్ శబ్దం వినిపించింది. నేను బెడ్ పై పడుకొని తనతో చేయాల్సిన నాటీ పనుల గురించి ఊహించుకుంటూ ఊహల్లో తేలాను.

తనతో ఎన్నో విషయాలు ప్రశాంతంగా మనుసుపూర్తిగా పంచుకోవాలని, తనని నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పాలని, తను అందాన్ని చూస్తూ నాతో పంచుకునే విషయాలు వినాలని, తనని నవ్వించాలని, నేను చిలిపి పనులు చేసినప్పుడు తను చిరుకోపంతో ఉంటె తన బుగ్గలు పట్టుకొని తన అందమైన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి, నెమ్మదిగా తన తీయటి పెదాలకు ముద్దిచ్చి, తన చీర పైట లాగి నడుం పై చేతులు వేసి తన అందమైన క్లీవేజ్ చూసి నెమ్మదిగా తనకి కితకితలు పెట్టి నాటీగా తన చెవిలో ఆశలు రేకెత్తించే మాటలు చెప్పి తనని రెచ్చగొట్టి నేను కూడా రెచ్చిపోయి మంచి ప్యాషన్ తో శృగారం చేయాలని ఇలా చాలా చాలా ఆలోచనలొచ్చాయి.

ఈ లోగ రూమ్ చల్లగా అవ్వటానికి నేను AC ఆన్ చేసి పెట్టాను. మంచి సువాసన కోసం సెంట్ కూడా కొట్టుకున్నాను. దీనితో రూమ్ కి మంచి రొమాంటిక్ ఫీల్ వచ్చింది.

నా చూపులన్నీ డోర్ పై ఉన్న నా మనసంతా స్వీటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాల ఆతృత అనిపించింది. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మామూలుగానే ఉన్న నేను ఇప్పుడు restless గా ఫీల్ అయ్యాను. తన పై ఆలోచనల తీవ్రత బాగా పెరిగింది.

నేను అలాగే స్వీటీ కోసం బాగా వెయిట్ చేసాను. ఇంతలో డోర్ శబ్దం అయింది. డోర్ శబ్దం వినగానే నాలో మంచి ఉషారొచ్చింది.

నెమ్మదిగా డోర్ ఓపెన్ అయ్యి డోర్ వెనకాల స్వీటీ. చక్కగా చీర కట్టుకొని పాల గ్లాస్ తో లోపలికి వచ్చింది. చాల చాల అందంగా చాల క్యూట్ గా అనిపించింది. నేను తనని కళ్ళార్పకుండా అలాగే చూసాను. నన్ను చూసి నవ్వింది. కొంచెం సిగ్గు కూడా కనిపించింది. నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసి నా దగ్గరికి రావటం స్టార్ట్ చేసింది.

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.