లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

“come on ……. ”

“నిజంగా లేదు …… ”

“సరే …… దయ్యం సినిమాలు ఎంజాయ్ చేశావా ??”

“చేసాను ……. ”

“పెళ్లి కాకముందుచేశావా ??”

“లేదు ……. ”

“అప్పుడు లేని enjoyment ఎప్పుడెలా వచ్చింది ??”

“ఎందుకంటే ……..ఎందుకంటే ……. అది ….. ” అంటూ మధ్యలో ఆపేసింది.

తనకి నా పాయింట్ అర్ధమైంది. తను చేతులు కూడా లూస్ అయ్యాయి. నేను కూడా తన చేతులు పై ఫోర్స్ తగ్గించాను.

ఇద్దరం సైలెంట్ గా ఒకరి కళ్ళలోకి ఒకళ్ళం చూసుకున్నాం.

నేను నెమ్మదిగా స్వీటీ పెదాల పై నా పెదాలను పెట్టాను. వెంటనే తన రెండు చేతులు నా మెడ దగ్గర పెట్టింది.

ముద్దు మధ్యలో “I love you yee sweety” అన్నాను.

తను కూడా “love you too ra……sanju” అంది.

ఇద్దరం అలాగే బెడ్ పై బాగా ప్యాషన్ తో ముద్దిచ్చుకున్నాం.

టు బి కంటిన్యూడ్ ……..

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.