లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

“Question 7, What does every woman have that starts with “v” and she gets whatever she wants using it? Its Voice….. ఆన్సర్ వాయిస్ అయితే నువ్వు vagina అని చెప్పావ్ …… స్వీటీ నేనెప్పుడూ అనుకోలేదు ……. ఇలా చెప్తావని ….. ”

స్వీటీ వెంటనే నన్ను మంచం పై పడేసి నా పైకి ఎక్కి నన్ను కొట్టటం స్టార్ట్ చేసింది.

నేను చేతులు అడ్డు పెట్టుకొని “ఆపవే ……. పిశాచి …… నువ్వు చెప్పిన ఆన్సర్స్ అవి ….. ” అంటూ చెప్పాను.

మిగిలినవి కూడా చదివి వినిపిస్తాను అంటూ వెంటనే మంచం పై నుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్లి ” “Question 8, What four-letter word begins with “f” and ends with “k,” and if you can’t get it you can always just use your hands? ఆన్సర్ FORK ….. ”

వెంటనే స్వీటీ నా వైపొచ్చింది .

నేను వెంటనే హాల్ లో కి వెళ్లి “Question 9, What gets longer if pulled, fits snugly between breasts, slides neatly into a hole, chokes people when used incorrectly, and works well when jerked? ఆన్సర్ seatbelt …. ” అన్నాను.

స్వీటీ నా వైపుకొచ్చింది.

నేను వెంటనే హాల్ లో తిరుగుతూ ఆన్సర్స్ చదివాను.

“Question 10, All men have one, but it’s longer on some than others. A man gives it to his wife once they’re married. ఆన్సర్ Last name లేదా surname ….. కానీ నువ్వు చెప్పింది ….. penis …… ”

నేను అక్కడినుంచి మళ్ళి రూమ్ డోర్ దగ్గరికి వచ్చి “Question 12, Name a word that’s four letters long, ends in “u-n-t” and is used to refer to some women? ఆన్సర్ …… AUNT….. నువ్వు చెప్పినట్లు….CUNT కాదు ….. ” అన్నాను.

స్వీటీ నా దగ్గరికి వస్తుందని రూమ్ లో కి వెళ్లాను. తను అక్కడికి కూడా వచ్చింది.

నేను మళ్ళి మంచం ఎక్కి “దీంతో ఎవరిది కల్మషం లేని ఇన్నోసెంట్ మైండ్ …… ఎవరిది perverted dirty మైండో అర్థమయిపోతుంది ……. ” అన్నాను.

స్వీటీ కూడా వచ్చేసింది. నన్ను కొట్టబోతుంటే నేను స్వీటీని గట్టిగ పట్టుకొని మంచం పై పడుకోపెట్టి రెండు చేతులు గట్టిగ పట్టుకొని మంచానికి ఆనిచ్చాను.

ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకున్నాం.

“ఇప్పుడు చెప్పవే ……. ఎవరిది perverted ….. మైండ్ ……. ”

“వదల రా నన్ను …… ”

“వదులుతా …….. ఆన్సర్ ఇవ్వు …… ”

“నీది ……. ”

“అవును toothbrush ….. ఆన్సర్ ఇచ్చిన నేను perverted penis ఆన్సర్ ఇచ్చిన నువ్వు innocent ఆ ??” అని అడిగాను.

“పోరా నీతో నేను మాట్లాడను ……. ”

“ఎందుకు ??”

“అంతే …..వదులు రా నన్ను ……. ”

“నో ….. నిన్ను వదిలే ప్రసక్తే లేదు …….. ”

“ప్లీస్ వదులు ……. సంజు ……. ”

“నో …… ”

తను తల పక్కకు తిప్పి అలా ఉండిపోయింది.

నేను తన బుగ్గ పై ఒక ముద్దిచ్చి “సరదాకి చేసానే ……. ” అన్నాను.

నా వైపు చూసింది.

“నువ్వే చెప్పు …….. నువ్వు ఎంజాయ్ చేశావా లేదా ??”

“లేదు …… “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.