లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

“సరే ….. నీ ఖర్మ ….. ”

స్వీటీ నా వైపు తిరిగి చిరు కోపంతో చూసింది.

“ఓకే ….. సారీ ……. ఒక పది గుంజీళ్లు తీయానా ??”

“అక్కర్లేదు ……… ”

“ఓకే …….. ” అని స్వీటీ చేయి తీసుకొని “సెక్సీ గా చీర వేసుకొని ……. టీచర్ గా నాకు పాఠాలు చెప్పావె ……. ”

స్వీటీ నా వైపు అదోలా చూసింది.

నేను ఆగలేకపోయాను “నల్ల చీర కట్టుకో …….. బ్రా వేసుకోకుండా ……. ” అంటూ తన బుగ్గ పట్టుకొని రెండో చేత్తో తన వీపు తాకుతూ ఫీల్ అయ్యాను.

“ఇప్పుడు నీ ఫాంటసి చెప్పు ……. ”

“సరే ……. ఇద్దరం పెళ్లి కానీ లవర్స్ గా డేట్ కి వెళ్దాము ……… ”

“ఇంకా ….. ??”

“ఇంకా ఏంటి ??”

“స్వీటీ …… నువ్వింకా ఏదో చెప్పాలనుకుంటున్నావ్ ……. కానీ ఆగిపోయావ్ ……”

“లేదు …… అంతే ….. ”

“చెప్పు …… ”

“సంజు అంతే ….. ఎం లేదు …… ”

“సరే ….. నాకు ప్రామిస్ చేసి నా కళ్ళలోకి చూసి చెప్పు …… ఏమి లేదు అని …… ”

“ఒకే ….. ఒకే …… చెప్తాను ….. ”

“అది …… ”

“సరే ….. మనం పెళ్లి కానీ లవర్స్ లాగ డేట్ కి వెళ్ళాక ……. నువ్వు నన్ను ఇంటికి ఇన్వితె చేసి నాతో సెక్స్ చేయటానికి ట్రై చేస్తావ్ కానీ …… పెళ్లి కాలేదు కాబట్టి కంట్రోల్ చేసుకోమని నేను చెప్పి నిన్ను ఇంటికి పంపిస్తాను…… కానీ చివరికి ఇద్దరం కంట్రోల్ తప్పి ….. సెక్స్ చేయాలి …… ”

ఇప్పుడు నేను స్వీటీని విచిత్రంగా చూసాను.

“సంజు ……. అందుకే నేను చెప్పకుండా ఆపేసాను …… ”

“స్వీటీ I am not judging you…..నీ ఫాంటసి ఏంటో అర్ధంచేసుకోవటానికి ట్రై చేస్తున్న …….. ”

“ఓకే …….. ”

స్వీటీ నవ్వుతు “నాకు నీ ఫాంటసీస్ ఆల్రెడీ తెలుసు సంజు …….. ”

“ఎలా ??”

“నీ లిస్ట్ నేను చూశానని ఇంతకముందు చెప్పాను గా …… ”

“ఎం లిస్ట్ ??”

“అదే …… నీ 10 పేజీల లిస్ట్ ……… పెళ్లయ్యాక ఎం చేయాలనుకున్నావో ఆ లిస్ట్ ….. సారీ సంజు …….. ”

“ఓకే …… నేనేం ఫీల్ అవ్వటంలేదు ….. ఎందుకంటే ఆ లిస్ట్ నా ఫ్యూచర్ వైఫ్…… అంటే నీ కోసమే తాయారు చేసింది …… బట్ నీ లిస్ట్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ……. ఇప్పటికి 3 నెలలవుతోంది కానీ నీ లిస్ట్ మాత్రం నువ్వు ఇవ్వటం లేదు ……. “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.