లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 6 91

స్వీటీ నన్ను అలాగే చూస్తుంది.

నేను మూసి మూసి నవ్వులు నవ్వుతు “ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలియట్లేదు కదా ??”

అటు వైపు తిరిగి వెళ్లిపోతుంటే …… నేను స్వీటీ చేయి పట్టుకున్నాను.

నా వైపు తిరిగింది …… నేను దగ్గరికి లాగి బెడ్ లో నా పక్కన కుర్చోపెట్టుకున్నాను.

నెమ్మదిగా తన రెండు బుగ్గల పై చేతులు వేసాను. తను మాత్రం సైలెంట్ గా అలాగే చూస్తుంది. ఇద్దరం కళ్ళలోకి కళ్ళు పెట్టి అలాగే చూసుకుంటున్నాం. తన నుదుటి పై ముద్దిచ్చి తనని హగ్ చేసుకున్నాను. తను కూడా రెస్పాండ్ అయ్యి నన్ను గట్టిగ హాగ్ చేసుకుంది.

“ఐ లవ్ యు స్వీటీ …… ” అన్నాను.

తను కూడా “ఐ లవ్ యు రా …….. ” అంది.

అలాగే ఇద్దరం హాగ్ చేసుకున్నాం.

హాగ్ చేసుకుంటూ నేను “స్వీటీ …… ఎం జరిగిందో చెప్పలేదు కలలో ……. ఇందాక…… నేనెలా బాగా సెక్స్ చేసానా ?? ఎంతసేపు చేసుకున్నాం ??”

“సంజు …… చంపేస్తాను …… సైలెంట్ గా ఉండు ….. మంచి మూమెంట్ ని పాడుచేయకు …….. ”

నేను కౌగిలిని విడిచి తన వైపు చూసి “సెక్స్ …… గురించి చెప్తే మూమెంట్ ఎలా పాడవుతుంది ……. సెక్స్ ఐస్ సింబల్ అఫ్ లవ్ ….. తెలుసా ??”

స్వీటీ అలాగే సైలెంట్ మైంటైన్ చేసింది.

“నిజంగా చెప్తున్నానే …….. మనం లవర్స్ కాదు స్ట్రేంజర్స్ కాదు ……. మనం హస్బెండ్ అండ్ వైఫ్ …….. husband expresses his love towards his wife through sex……through passionate sex…… sex is the sacred between us…..నా దగ్గర కాకపోతే ఎవరితో సెక్స్ గురించి ఫ్రీ గా relaxed గా మాట్లాడగలవే నువ్వు ??”

“సరే ……. ”

నేను బాగా excite అయ్యాను.

“సంజు …… అసలు మీ మొగాళ్ళకి సెక్స్ అంటే ఎందుకంత ఇది …… ??”

“ఇది అంటే ??”

“ఇది అంటే….. అంటే …… పిచ్చి …….. ఎందుకంత పిచ్చి ??”

“పిచ్చి కాదు ……. sex is an expression of love …… స్వీటీ ఐన …… నువ్వు టాపిక్ బాగా డైవర్ట్ చేస్తున్నావ్ …. ఏంటో చెప్పు ……. ఆ తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం …….. ఆ కల ఎలా స్టార్ట్ అయ్యింది ?? ఎలా ఎండ్ అయ్యింది ?? కలలో నేనేం చేసాను ??”

స్వీటీ నా చేయి పట్టుకొని “సంజు ….. చెప్తాను …… కానీ……. నువ్వు నన్ను tease చేయకూడదు ……. ఒకే ??”

నేను కొంచెం నవ్వుతూ “ఓకే …… ” అన్నాను.

“అదిగో నువ్వు నవ్వావు ……. అంటే నన్ను tease చేస్తావ్ దీని గురించి …… నేను చెప్పను ….. ”

“అరేయ్ ….. చేయనే …. బాబు …… చెప్పు ఏంటో ……. ”

“సరే సీరియస్ గా face పెట్టి చెప్పు ….. చేయనని ….. ”

“ఓకే ….. ” అని సీరియస్ గా face పెట్టి “నేను …… ” అని వెంటనే నవ్వి “నిన్ను చేయను …… ”

“సంజు ….. అదిగో నువ్వు మళ్ళి నవ్వుతున్నావ్ ……. నేను చెప్పను ……. ”

“అరేయ్ …… లేదు …… ఎందుకో అలా నవ్వు వచ్చేస్తుంది నాకు …….ఐన నేను tease చేస్తే నీకిష్టం లేదా ??”

“లేదు ……. ”

“స్వీటీ నటించటం ఆపు …… ఎప్పుడు టీస్ చేసిన సరే …… పైకి చిరాకు face పెట్టిన సరే …… నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని నాకు తెలుసు …….. ”

“సరే ……. ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది …… అందుకే నీ చెవిలో చెప్తాను …… ”

“సరే ……. “

1 Comment

  1. Bro thnks for updating… Baga kastapddattu unnaru ah questions ki anyway superb narration but late chykndi thondarlo inko update istaru ani ashistunna ni

    Ur reader….??

Comments are closed.