నేను కూడా నవ్వి ….. వెళ్లి తన ఫోన్ తెచ్చి మళ్ళి తన పై ఎక్కి కూర్చున్నాను.
తను ఫోన్ తీసుకొని “అమ్మ ఫోన్ చేసింది ……. అది కూడా రెండు సార్లు ……. ఏదో ఇంపార్టెంట్ అయ్యుంటుంది …….. ” అని ఫోన్ చేసింది.
“హలో అమ్మ …… ఏంటి రెండు సార్లు ఫోన్ చేసావ్ ??”
అటు వైపు ఆంటీ ఎం చెప్తుందో అని నాకు కూడా కొంచెం ఆతృత కలిగింది.
ఇంతలో స్వీటీ మొహం సిల్లీగా మారింది
“అమ్మ …… ఆ షాప్ పేరు కనుక్కోవటానికి రెండు సార్లు చేయాలా ?? నేనేదో అనుకోని భయపడ్డాను ……… ”
.
“సరే నీకు whatsapp చేస్తాను అడ్రస్ ……… ఓకేనా ??”
.
“నేనా ?? టీవీ చూస్తున్నాను ……… ”
నేను కావాలని నోరు పెద్దగా తెరిచి నోటి పై చేయి వేసి స్వీటీ వైపు చూసాను. స్వీటీ నన్ను చిరుకోపంతో చూస్తుంది.
“నాన ఎలా ఉన్నారు ??…… ”
.
నేనీలోపల నెమలి ఇక తీసి తన నడుం పై పెట్టి అటు ఇటు అన్నాను.
తను నవ్వుతు, ఫోన్ ని చేత్తో బ్లాక్ చేసి “సంజు …… హీహీహ్ ……. ఆప రా ….. ”
నేను నెమ్మదిగా “నేను ఆపను గా ……. ” అంటూ అలాగే కితకితలు పెట్టాను.
తను నవ్వుతు కష్టపడి నవ్వు ఆపుకొని నన్నే చిరుకోపంతో చూస్తూ “అమ్మ ….. ఇక్కడ ఒక చిన్న కోతి పిల్ల బాగా అల్లరి చేస్తుంది……. నేను మళ్ళి కాల్ చేస్తాను …….. ”
నేను “ఏంటే అలా అబద్దాలు ఆడుతున్నావ్ ?? టీవీ చూస్తున్నావా ??” అమాయకంగా బిడ్డుమంతుడి లాగ అడిగాను.
“సంజు …… చంపేస్తాను …. అలాంటి expressions ఇచ్చావంటే …….. ”
“అబ్బదం ఆడిందే కాకుండా మళ్ళి మొగుడి పై సెటైర్స్ కూడా వేస్తున్నావ్ ……. అది కూడా ఆంటీ తో….. ” అని అమాయకంగా చెప్పాను.
“సంజు ……. నీ over action ….. ఆపు …… ”
నేను వెంటనే నవ్వాను. తను కూడా నవ్వింది. నేను మళ్ళి నెమలీకతో కితకితలు పెట్టాను.
“సంజు …… ఆపు ప్లీస్ ……. హహహ ……. ఆపార …….. ”
నేను ఆపాను.
“ఇక చాలు అల్లరి చేసింది ……… ”
“అప్పుడేనా ?? ఇప్పుడే నైట్ స్టార్ట్ అయ్యింది …….. “
