రియా – part 2 68

“డార్లింగ్ ఇవాళ నైట్ సెకండ్ షోకి మూవి కి వెళ్దాం……సరేనా…?”అడిగింది రాజి

“ఇవాళ నైట్ అదీ 2 షో…లేదే…నువ్విచ్చని ఙనోపదేశం క్లాస్ లతో ఇవాళ అభి తో మాట్లాడాలి అని అనుకుంటున్నా అది కూడా చిన్న ఎడ్వెంచర్ చేసి….ఇవాళ వద్దే రేపు చూద్దాం…”అంది రియా

“ఏంటి…నిజంగానా…?నిజంగా అభి తో మాట్లాడుతున్నావా…వెరీ గుడ్ కానీ…”అని ఆగింది రాజి

“కానీ ఏంటె….?”అనుమానంగా అడిగింది రియా

“చాలా మంచి పని చెయ్యబోతున్నావ్….కానీ అమావాస్య పూట చెయ్యడం అవసరమా….?పైగా నువ్వు అభి తో మాట్లాడెస్తే రేపటి నుంచి ఎలాగో మాతో మాట్లాడరు తమరు…సొ ఇవాళ మాతో పాటు రావే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమొ…”అంది అభ్యర్దనగా రాజి

“పెట్టావ్ గా ఫిట్టింగూ రాక చస్తనా…..వస్తాను లే….”అని అభయమిచ్చేసింది రియా

ఆ రోజు రాత్రి…..సినిమా ముగించుకుని…..అందరూ అటోలో బయల్దేరారు…..చివరగా రియా-రాజి మాత్రమే మిగిలారు…రాజీ వాళ్ళింటి దగ్గర దిగేస్తూ “డార్లింగ్ జాగ్రత్త…ఒకే నా నన్ను రమ్మంటావా కూడా…?”అడిగింది

“వద్దులేవే టైం 2:20 అవుతుంది…నాకేమి పర్లేదు…నువ్వెళ్ళు…”అని అక్కడి నుంచి బయల్దేరింది రియా

ఇంకో రెండు మలుపులు దాటితే వాళ్ళిళ్ళు వస్తుందనగా……వేరే రూట్ వైపు ఆటో ని మరల్చాడు డ్రైవర్……

“ఏయ్….మా ఇల్లు అటు….ఇటు తీసుకొస్తున్నావేంటి….?”అడిగింది రియా

“నాకు తెల్సు మ్యాడం….”అని వెనక్కి తిరిగి అదో రకంగా నవ్వడతను……..అతని నవ్వు చూసిన రియా కి పై ప్రాణాలు పైనే పోయాయి……..!!!!!!!!

11.ప్రేమ చిగురించెనా….?

ఆటో డ్రైవర్ నవ్వు చూసిన రియా పై ప్రాణాలు పైనే పోయాయి….

ఇక లాభం లేదని…అటో కదులుతుండగానే అటో లో నుంచి దూకేసింది…….వెంటనే ఆటో కొంచెం దూరం లో వెళ్ళి ఆగింది….వెను వెంటనే ఆటో డ్రైవర్ ఆటో లో నుంచి దూకి వడి వడి గా రియా వైపు రాసాగాడు…..

కిందపడిన రియా ….లేచి పరుగు అందుకుంది…..ముందు రియా వెనక అతను….అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎదురుగా అడ్డొచ్చిన వ్యక్తి ని గుద్దేసి….అలా కిందపడిందో లేదో అక్కడికి వచ్చేశాడు ఆటో అతను…….

రియా దగ్గరికి వస్తూ…”మా అమ్మాయే సార్…..”అని రియా ని పైకి లేపబోతుండగా అతని చేతిని పట్టుకున్నాడు ఎదురుగా వున్న వ్యక్తి…..అర్థం కానట్తు ఆశ్చర్యపోయి చూశాడు ఆటో డ్రైవర్…

ఆ వ్యక్తి ఆటో డ్రైవర్ ని చితక బాది…చివరగా రియా కి తన చేతిని అందించాడు……..అతని చెయ్యి అందుకుని పైకి లేచిన రియా చంద్రుని వెలుగులో అతని ముఖం చూసి……ఏడుస్తూ అభి ని చుట్టేసింది…అభి కూడా అంతే గట్టిగా తనని అల్లుకుపోయాడు…….

ఒక పది నిమిషాల వరకు ఒకర్ని విడవాలని మరొకరికి ఆలోచనే రాలేదు……..

“ఐ యాం సారి రియా…..నువ్వు వైజాగ్ వెళ్ళిన రోజు నేను కూడా నీ వెనకాలే వైజాగ్ వద్దామనుకున్నాను కానీ అప్పుడే నువ్వు ఒక అబ్బాయి కలిసి వున్న పిక్స్ నా ఫ్రెండ్ నాకు వాట్స్ అప్ చేశాడు….అందులో అతను నీ చెయ్యి పట్టుకుని ఏదో అభ్యర్థిస్తున్నట్టు వుంది…..నేనూ ఆ పిక్స్ నమ్మకూడదు అనే అనుకున్నాను కానీ అంతకు ముందు నిన్ను తనతో చూడడం నువ్వు నన్ను ఎవౌడ్ చేయడంతో ఏదో ఫ్రస్టెషన్ లో నిజమని నమ్మేసి….ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్ళాను అలా అయినా నా నుంచి నీ ఆలోచనలోంచి దూరంగా వుండొచ్చు అని…కానీ 2 రోజులు కూడా వుండలేక తిరిగి వచ్చేశాను…ఈ మధ్య లోనే తెల్సింది ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ రాజీ లవర్ అని…..వాళ్లిద్దరికి ఏదో ప్రాబలం వస్తే నిన్ను సహాయం అడిగాడు అని…….అది తెల్సి నా మీద నాకే చాలా కోపం వచ్చింది…….నిన్ను క్షమించమని అడగడానికి కూడ ముఖం చెల్లలేదు…..అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా లో లోపల బాధపడ్డానే కానీ నీ ముందుకొచ్చే ధైర్యం చేయలేదు….ప్లీస్ నన్ను క్షమించు…..”అని చెప్పాడు అభి.

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.