రియా – part 2 68

“మరి ఆరోజు రియా కి నువ్వు ప్రపోస్ చేశావ్…….?”అడిగాడు అభి

“అదా….ఆరోజు సీనియర్స్ ర్యాగింగ్ లో భాగంగా చెయ్యమన్నారు….అక్క అది గ్రహించి….వాళ్ళ ముందు నవ్వింది…అంతే అప్పటి నుంచి అందరు మమ్మల్ని లవర్స్ అనుకుంటున్నారు……..మేము కూడా ఎందుకు లే..అని ఎవరికి చెప్పలేదు…..”అని సింపుల్ గా తేల్చేశాడు వినయ్…….

వినయ్ చెబుతున్నంత సేపు వినయ్ వైపు కొరా కొరా చూసింది రియా

“ఏంటక్కా అలా చూస్తున్నావ్……అభి సార్ ఎవరికి చెప్పరు లే…ఏ సార్ చెప్పరు గా…?”అడిగాడు వినయ్

ఒక నవ్వు నవ్వాడు అభి…”రా రియా…”అని లాకెళ్ళాడు…….వినయ్ మాత్రం వాళ్ళిద్దరి వైపు చూస్తుండిపోయాడు….

***

“హలో ప్రియా ఎక్కడున్నావ్….రిహార్సల్ కి టైం అవుతుంది……”ఫోన్ లో అడిగాడు అభి

“సారీ అభి..నిన్న స్కూటి పై ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది…..3 వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు…నాకు రావడానికి కుదరదు…ఐ యాం సారి…”అని చెప్పింది ప్రియ

ఫోన్ పెట్టెసాక..”రేయ్ ఏమంటుంది…ఎక్కడ దాకా వచ్చిందంట…?”అడిగాడు అభి ఫ్రెండ్ ఆకాష్

“తనకి యాక్సిడెంట్ అయ్యిందంట రా…..3 వారాల వరకు రాదంట…”చిరాకుగా చెప్పాడు అభి

“ఇప్పుడెలా 2 వీక్స్ లో యానువల్ డే వుంది….ఇప్పటికిప్పూడు ఎవరు చేస్తారు….”అని అంటుండగా అటు వైపు నుంచి వెళ్ళిన రియా ని చూసిన ఆకాష్…..”రియా..”అని పిల్చాడు…..

రియా-వినయ్ ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు….

“ఏంటి సార్ పిల్చారు” అడిగాడు వినయ్

ఆకాష్ ఏం చెబుతాడా అని వినయ్-రియా ల తో పాటు అభి కూడా చూస్తున్నాడు……..

“డ్రామా ఇంకా డ్యాంస్ లో మెయిన్ లీడ్ కి యాక్సిడెంత్ అయ్యింది ఆ ప్లేస్ లో రియా నువ్వే చేయాలి…ఈ రోజు నుంచే రిహార్సల్స్…..గెట్ రెడీ…”అన్నాడు ఆకాష్…

ఒక్కసారిగా ముగ్గురూ షాక్

“అది సార్…నా వల్ల కాదు..”అని రియా చెప్పబోయేంత లో….ఆమె మాటకి అడ్డం వస్తూ “చూడు రియా ఇది బ్రాంచ్ పరువుకి సంబందించింది…..కాదు కాడదు అని చెప్పకు….పద…”అనేసరికి ఇక చేసెడేమి లేక ఒప్పుకుంది……..రియా కూడా….

డ్రామా రిహార్సల్స్ జరుగుతున్నాయి……….రియా తన డైలాగ్ చెప్పేసి ఎదురుగా వున్న హీరో డైలాగ్ కోసం ఆగింది…..
హీరో:ప్రియా(క్యారెక్టర్ నేం) నువ్వంటే ప్రాణం నాకు…నువ్వు లేకు లేను నేను………నువ్వు…నువ్వు……..

అభి:రేయ్ ఏం పోయే కాలం రా నీకు నిన్నటి దాకా బానే చేశావ్ గా….ఈ రోజే మైంది…..అరిచాడు అభి

ఆకాష్:నిన్నటి దాకా వాడి క్రష్ ఏ హీరోయిన్ డైలాగ్ లు పొంగుకొచ్చాయి ఇవాళ రియా అయ్యేసరికి బాబు కి మాట రావట్లేదు……

చూసి చూసి అభి కి విసుగొచ్చి……వెళ్ళి……..రియా మఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని

2 Comments

  1. Anna continue ramuku autograph plz plz,ramu jareena dengudu affair ramu Anitha tho dengudu ramu manasa Pragathi anjali deepika lago sex encounters rayandi plzzz continue ramulu autograph

Comments are closed.